బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1][2]

బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°6′0″N 82°6′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
25కోటజనరల్గౌరెల్లా-పెండ్రా-మార్వాహి
26లోర్మిజనరల్ముంగేలి
27ముంగేలిఎస్సీముంగేలి
28తఖత్‌పూర్జనరల్బిలాస్‌పూర్
29బిల్హాజనరల్బిలాస్‌పూర్
30బిలాస్‌పూర్జనరల్బిలాస్‌పూర్
31బెల్తారాజనరల్బిలాస్‌పూర్
32మాస్తూరిఎస్సీబిలాస్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంవిజేతపార్టీ
1952రేషమ్ లాల్ జంగ్డేభారత జాతీయ కాంగ్రెస్
1957
1962డాక్టర్ చంద్రభన్ సింగ్
1967అమర్ సింగ్ సహగల్
1971రామ్ గోపాల్ తివారీ
1977నిరంజన్ ప్రసాద్ కేశర్వాణిజనతా పార్టీ
1980గోడిల్ ప్రసాద్ అనురాగిభారత జాతీయ కాంగ్రెస్ (I)
1984ఖేలన్ రామ్ జంగ్డేభారత జాతీయ కాంగ్రెస్
1989రేషమ్ లాల్ జంగ్డేభారతీయ జనతా పార్టీ
1991ఖేలన్ రామ్ జంగ్డేభారత జాతీయ కాంగ్రెస్
1996పున్నూలాల్ మోల్భారతీయ జనతా పార్టీ
1998
1999
2004
2009దిలీప్ సింగ్ జూడియో
2014లఖన్ లాల్ సాహు
2019 [3]అరుణ్ సావో
2024[4]తోఖాన్ సాహు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ