బదౌన్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
బదౌన్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు28°1′48″N 79°7′48″E మార్చు
పటం

బదౌన్ లోక్‌సభ నియోజకవర్గం' భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
111గున్నూర్జనరల్సంభల్
112బిసౌలిఎస్సీబుదౌన్
113సహస్వాన్జనరల్బుదౌన్
114బిల్సిజనరల్బుదౌన్
115బదౌన్జనరల్బుదౌన్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంసభ్యుడుపార్టీ
1952బదన్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1957రఘుబీర్ సహాయ్
1962ఓంకర్ సింగ్భారతీయ జనసంఘ్
1967
1971కరణ్ సింగ్ యాదవ్భారత జాతీయ కాంగ్రెస్
1977ఓంకర్ సింగ్జనతా పార్టీ
1980మహ్మద్ అస్రార్ అహ్మద్భారత జాతీయ కాంగ్రెస్
1984సలీమ్ ఇక్బాల్ షేర్వాణి
1989శరద్ యాదవ్జనతాదళ్
1991స్వామి చిన్మయానందభారతీయ జనతా పార్టీ
1996సలీమ్ ఇక్బాల్ షేర్వాణిసమాజ్ వాదీ పార్టీ
1998
1999
2004
2009ధర్మేంద్ర యాదవ్
2014
2019 [3]సంఘమిత్ర మౌర్యభారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్గదర్శకపు మెనూ