ఫారెస్ట్ గంప్ (1994 సినిమా)
ఫారెస్ట్ గంప్ 1994లో విడుదలైన అమెరికన్ హాస్య చలనచిత్రం. 1986లో విన్స్టన్ గ్రూమ్ రచించిన ఫారెస్ట్ గంప్ నవల ఆధారంగా రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాంక్స్, రాబిన్ రైట్, గ్యారీ సైనైస్, మైకెల్టి విలియమ్సన్, సాలీ ఫీల్డ్ తదితరులు నటించారు.
ఫారెస్ట్ గంప్ | |
---|---|
![]() ఫారెస్ట్ గంప్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | రాబర్ట్ జెమెకిస్ |
స్క్రీన్ ప్లే | ఎరిక్ రోత్ |
నిర్మాత | వెండీ ఫింర్మన్, స్టీవ్ టిస్చ్, స్టీవ్ స్టార్కీ |
తారాగణం | టామ్ హాంక్స్, రాబిన్ రైట్, గ్యారీ సైనైస్, మైకెల్టి విలియమ్సన్, సాలీ ఫీల్డ్ |
ఛాయాగ్రహణం | డాన్ బర్గెస్ |
కూర్పు | ఆర్థర్ ష్మిత్ |
సంగీతం | అలాన్ సిల్వెస్త్రి |
నిర్మాణ సంస్థ | వెండి ఫైన్మాన్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | పారమౌంట్ పిక్చర్స్ |
విడుదల తేదీs | జూన్ 23, 1994(లాస్ ఏంజలెస్) జూలై 6, 1994 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $55 మిలియన్[1] |
బాక్సాఫీసు | $678.1 మిలియన్[1] |
కథ
నటవర్గం
- టామ్ హాంక్స్ (ఫారెస్ట్ గంప్)
- రాబిన్ రైట్ (జెన్ని కుర్రాన్)
- గ్యారీ సైనైస్ (లెఫ్టినెంట్ డాన్ టేలర్)
- మైకెల్టి విలియమ్సన్
- సాలీ ఫీల్డ్
- హన్నా ఆర్. హాల్ (యువ జెన్నీ కుర్రాన్)
- హేలీ జోయెల్ ఓస్మెంట్ (జూనియర్ ఫారెస్ట్ గంప్)
- పీటర్ డాబ్సన్ (ఎల్విస్)
- డిక్ కేవెట్
- సోనీ ష్రోయర్ (కోచ్ పాల్ "బేర్" బ్రయంట్)
- గ్రాండ్ ఎల్. బుష్
- మైఖేల్ జేస్
- కోనార్ కెన్నెల్లీ
- టెడ్డీ లేన్ జూనియర్ (బ్లాక్ పాంథర్స్)
సాంకేతిక వర్గం
- దర్శకత్వం: రాబర్ట్ జెమెకిస్
- నిర్మాత: వెండీ ఫింర్మన్, స్టీవ్ టిస్చ్, స్టీవ్ స్టార్కీ
- స్క్రీన్ ప్లే: ఎరిక్ రోత్
- ఆధారం: 1986లో విన్స్టన్ గ్రూమ్ రచించిన ఫారెస్ట్ గంప్ నవల
- సంగీతం: అలాన్ సిల్వెస్త్రి
- ఛాయాగ్రహణం: డాన్ బర్గెస్
- కూర్పు: ఆర్థర్ ష్మిత్
- నిర్మాణ సంస్థ: వెండి ఫైన్మాన్ ప్రొడక్షన్స్
- పంపిణీదారు: పారమౌంట్ పిక్చర్స్
చిత్రీకరణ
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6d/ForrestGump-Jenny-Boat-2055.jpg/220px-ForrestGump-Jenny-Boat-2055.jpg)
1993 ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమై,డిసెంబరులో పూర్తయింది.[2] ఈ చిత్రం చాలావరకు అలబామాలో చేయబడినప్పటికీ ప్రధానంగా బ్యూఫోర్ట్, దక్షిణ కరోలినా, వర్జీనియా తీరప్రాంతం, నార్త్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలలో చిత్రీకరణ జరిగింది.[3] బ్లూ రిడ్జ్ పార్క్‌వేపై రన్నింగ్ షాట్‌తో కూడా.[4] ఊహాత్మక నగరమైన గ్రీన్బో కి సంబంధించిన డౌన్ టౌన్ భాగాలు దక్షిణ కరోలినాలోని వార్న్విల్లేలో చిత్రీకరించబడ్డాయి.[5] ఫారెస్ట్ గంప్ వియత్నాం మీదుగా వెళుతున్న సన్నివేశం దక్షిణ కరోలినాలోని ఫ్రిప్ ద్వీపంలో చిత్రీకరించబడింది.[6] వియత్నాం సన్నివేశాలకోసం 20కి పైగా పామెట్టో చెట్లను నాటారు.[7]
అవార్డులు
ఆస్కార్ పురస్కారాలు: 67వ ఆస్కార్ పురస్కారాలులో 13 విభాగాల్లో నామినేట్ చేయబడి 6 విభాగాల్లో బహుమతులను అందుకుంది.
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటుడు - టామ్ హాంక్స్ (గత సంవత్సరం ఫిలడెల్ఫియా సినిమాకు గెలుచుకున్నాడు)
- ఉత్తమ దర్శకుడు - రాబర్ట్ జెమెకిస్
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - కెన్ రాల్స్టన్, జార్జ్ మర్ఫీ, అలెన్ హాల్, స్టీఫెన్ రోసెన్‌బామ్
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - ఎరిక్ రోత్
- ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - ఆర్థర్ ష్మిత్
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: 1995లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఏడు విభాగాల్లో నామినేట్ చేయబడి మూడు విభాగాల్లో బహుమతులను గెలుచుకుంది.
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటుడు - టామ్ హాంక్స్
- ఉత్తమ దర్శకుడు - రాబర్ట్ జెమెకిస్
మూలాలు
ఇతర లంకెలు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఫారెస్ట్ గంప్
- ఫారెస్ట్ గంప్ at the TCM Movie Database
- ఫారెస్ట్ గంప్ at Box Office Mojo
- ఫారెస్ట్ గంప్ at Rotten Tomatoes