ప్లూటోనియం

రేడియో ధార్మిక రసాయన మూలకం

ప్లూటోనియం ఒక ట్రాంస్ యురానిక్ రేడియోధార్మిక రసాయన మూలకము. దీని చిహ్నం Pu (పియు), పరమాణు సంఖ్య 94. ఇది వెండి-బూడిద రంగులో ఉండే ఒక ఆక్టినైడ్ లోహము (మెటల్). ఇది గాలికి గురైనప్పుడు ఆక్సీకరణ చెంది ఒక నిస్తేజమైన భస్మపు పూతతో రూపాంతరము చెందుతుంది.

Plutonium, 00Pu
Two shiny pellets of plutonium of about 3 cm in diameter
Plutonium
Pronunciation/plˈtniəm/ (ploo-TOH-nee-əm)
Allotropessee Allotropes of plutonium
Appearancesilvery white, tarnishing to dark gray in air
Mass number[244]
Plutonium in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Sm

Pu

(Uqh)
neptuniumplutoniumamericium
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  f-block
Electron configuration[Rn] 5f6 7s2
Electrons per shell2, 8, 18, 32, 24, 8, 2
Physical properties
Phase at STPsolid
Melting point912.5 K ​(639.4 °C, ​1182.9 °F)
Boiling point3505 K ​(3228 °C, ​5842 °F)
Density (near r.t.)19.816 g/cm3
when liquid (at m.p.)16.63 g/cm3
Heat of fusion2.82 kJ/mol
Heat of vaporization333.5 kJ/mol
Molar heat capacity35.5 J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K)175619532198251129263499
Atomic properties
Oxidation states+2, +3, +4, +5, +6, +7, +8 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.28
Ionization energies
  • 1st: 584.7 kJ/mol
Atomic radiusempirical: 159 pm
Covalent radius187±1 pm
Color lines in a spectral range
Spectral lines of plutonium
Other properties
Natural occurrencefrom decay
Crystal structure ​monoclinic
Monoclinic crystal structure for plutonium
Speed of sound2260 m/s
Thermal expansion46.7 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity6.74 W/(m⋅K)
Electrical resistivity1.460 µΩ⋅m (at 0 °C)
Magnetic orderingparamagnetic[1]
Young's modulus96 GPa
Shear modulus43 GPa
Poisson ratio0.21
CAS Number7440-07-5
History
Namingafter dwarf planet Pluto, itself named after classical god of the underworld Pluto
DiscoveryGlenn T. Seaborg, Arthur Wahl, Joseph W. Kennedy, Edwin McMillan (1940–1)
Isotopes of plutonium
Template:infobox plutonium isotopes does not exist
 Category: Plutonium
| references

ఈ మూలకం సాధారణంగా ఆరు రూపాంతరాలు, నాలుగు ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తుంది. ఇది కార్బన్, హాలోజనులు, నైట్రోజన్, సిలికాన్, హైడ్రోజన్ ల మధ్యన చర్యలు జరుపుతుంది. తడిగా గాలికి గురయ్యేటట్లు చేసినప్పుడు, అది ఆక్సైడ్, హైడ్రైడ్స్‌ని ఏర్పరుస్తుంది.

రేడియోధార్మిక మూలకం అవడం వల్లనూ, ఎముకలులో పేరుకుపోయే గుణం ఉండడం వల్లను,, ప్లూటోనియం యొక్క నిర్వహణ ప్రమాదకరమైనది.

నాశన (అంతరించిపోయే) వేడి , విచ్ఛిత్తి లక్షణాలు

ప్లూటోనియం ఐసోటోపులు రేడియోధార్మిక క్షయం చేయించుకోవాలని, ఇది క్షయం వేడిని ఉత్పత్తి చేస్తుంది. వివిధ ఐసోటోపులు ఒక యూనిట్ ద్రవ్యరాశికి వేడిని వివిధ పరిమాణాల్లో ఉత్పత్తి చేస్తాయి. క్షయం వేడి సాధారణంగా వాట్ / కిలోగ్రాము లేదా మిల్లీవాట్ / గ్రామ వంటి పరిమాణాలలో ఉంటుంది. పెద్ద ప్లూటోనియం యొక్క ముక్కలులో (ఉదా ఒక ఆయుధం పిట్), సరిపోని వేడి తొలగింపు ఫలితంగా స్వీయ తాపనం అనేది ముఖ్యమైనదిగా ఉండవచ్చు. అన్ని ఐసోటోపులు క్షయం చెందినప్పుడు బలహీనమైన గామా కిరిణాలను ఉత్పత్తి చేస్తాయి..

ప్లూటోనియం-238

NASA వారు అంతరిక్షం లోకి, ప్లూటో గ్రహాన్ని పరిశీలించడానికి, పంపిన నభోనౌక "నూ హొరైజన్‌స్" (New Horizons) లో ప్లూటోనియం-238 ని ఇంధనంగా వాడేరు. నభోనౌకలు భూమి పరిసరాల్లో ఉన్నంత సేపూ సూర్యరస్మిని వాడుకుని విద్యుత్తుని తయారు చేసుకుని, లోపల ఉన్న విద్యుత్‌ పరికరాల అవసరాలని తీర్చుకోగలవు. కాని అంతరిక్షపు లోతుల్లోకి వెళ్లే నభోనౌకల అవసరాలకి సరిపడే మేరకి సూర్యరస్మి లభించదు. అప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల మీద ఆధారపడక తప్పదు. ఇటువంటి సందర్భాలలో రేడియోధార్మిక లక్షణాలు ఉన్న ప్లూటోనియం-238 వంటి సమస్థానులు (ఐసోటోపులు) కీలకమైన పాత్ర వహిస్తాయి.

ప్లూటోనియం-238 యొక్క అణుగర్భం విచ్ఛిన్నం అయినప్పుడు వేడి పుడుతుంది. ఈ వేడిని విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ రకం పరికరాన్ని కణ ఘటం (nuclear battery) అని పిలవొచ్చు. ఈ పద్ధతిలో పుట్టిన వేడిని విద్యుత్తుగా మార్చి ఆ విద్యుత్తుతో విద్యుత్ పరికరాలకి ప్రాణం పొయ్యవచ్చు. లేదా, ఆ వేడిని యథాతథంగా వాడుకుని నభోనౌక లోపల వాతావరణం గడ్డకట్టుకుపోకుండా వెచ్చగా ఉంచడానికి వాడుకోవచ్చు. అంగారకగ్రహం మీద తిరుగాడుతూన్న Curiosity అనే Mars Rover ని వెచ్చగా ఉంచడానికి ఈ పద్ధతి వాడుతున్నారు.

పైన ఉదగరించిన పనులు చెయ్యడానికి రేడియోధర్మం ప్రదర్శించే ఏ సమస్థానిని అయినా వాడవచ్చు కానీ ప్లూటోనియం-238 లక్షణాలు మన అవసరాలకి బాగా నప్పుతాయి: ప్లూటోనియం-238 తో సిరామిక్ పదార్థాలు తయారు చేసి సురక్షితంగా వాడుకోడానికి వెసులుబాటు ఉంది. వీటి అర్ధాయుద్ధాయం బాగా ఎక్కువ కనుక దీర్ఘ ప్రయాణాలు చేసే నౌకలలో వాడడానికి అనుకూలత ఎక్కువ. అంతే కాకుండా, ఇచ్చిన గరిమలో ఎక్కువ వేడిని పుట్టించే గుణం ప్లూటోనియమ్-238 కి ఉంది.

వేడి క్షయం అయ్యే ఐసోటోపులు [2]
ఐసోటోపుక్షయం పద్ధతిసగ జీవితకాలం (సం.)వేడి క్షయం (బరువు/కిలో)సద్యుజనిత న్యూట్రాన్ల విచ్చినము (1/ (గ్రా·సె) )వ్యాఖ్య
238ప్లూటోనియం234యురేనియానికి ఆల్ఫా87.745602600చాలా అధిక క్షయం వేడి. కొద్ది మొత్తంలో గణనీయమైన స్వీయ తాపనం కారణమవుతుంది. రేడియో ఐసోటోప్ ఉష్ణవిద్యుత్ జెనరేటర్‌లు సొంతంగా వాడినవి.
239ప్లూటోనియం235యురేనియానికి ఆల్ఫా241001.90.022ఉపయోగంలో ప్రధాన విచ్ఛిత్తి ఐసోటోప్.
240ప్లూటోనియం236యురేనియానికి ఆల్ఫా, నిరంతమైన విచ్చినము65606.8910నమూనాల ప్రధాన కల్మష 239ప్లూటోనియం ఐసోటోప్. ప్లూటోనియం గ్రేడ్ సాధారణంగా జాబితా చేయబడింది240ప్లూటోనియం . హై నిరంతమైన విచ్ఛిత్తివి అణు ఆయుధాలు ఉపయోగించడానికి వాడతారు
241ప్లూటోనియం241బీటా-మైనస్‌కు అమెరేషియం14.44.20.049క్షయ అమెరేషియం-241; దాని పెరుగుదలను పాత నమూనాలను రేడియోధార్మిక విపత్తులను అందిస్తుంది.
242ప్లూటోనియం238యురేనియానికి ఆల్ఫా3760000.11700

మూలాలు

Energy and EnvironmentChelsey Harvey, "This is the fuel NASA needs to make it to the edge of the solar system — and beyond," Washington Post, Dec 30, 2015

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ