ప్రియాంక గాంధీ

రాజకీయ నాయకురాలు, రాజీవ్ గాంధీ కూతురు

ప్రియాంక గాంధీ (జననం:జనవరి 12 1972)భారతీయ మహిళా రాజకీయనాయకురాలు. ఈమె భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీకుమార్తె. ఈమె ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ల మనుమరాలు. ఈమె నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు.

ప్రియాంక వాధ్రా
జననం (1972-01-12) 1972 జనవరి 12 (వయసు 52)
జాతీయతభారతీయులు
విద్యాసంస్థఢిల్లీ విశ్వవిద్యాలయం (బి.ఏ.)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిరాబర్ట్ వాద్రా
పిల్లలురైహన్ వాద్రా అంరియు మిరాయా వాద్రా
తల్లిదండ్రులురాజీవ్ గాంధీ (తండ్రి)
సోనియా గాంధీ (తల్లి)
బంధువులురాహుల్ గాంధీ (సోదరుడు)
నెహ్రూ-గాంధీ కుటుంబం
సంతకం

రాజకీయ జీవితం

1999 ఎన్నికల ప్రచారంలో ఆమె బి.బి.సి అనే న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పిన ప్రకారం:"I am very clear in my mind. Politics is not a strong pull, the people are. And I can do things for them without being in politics".[1] అయితే ఆమె అధికారిక రాజకీయాలలోనికి ప్రవేశం గూర్చి అడిగినపుడు ఆమె ఇబ్బందికరంగా ఈ విధంగా తెలిపారు: "I have said it a thousand times, I am not interested in joining politics...".[2]

ఆమె తరచుగా తన తల్లి అయిన సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ ల నియోజకవర్గాలైన రాయబరేలీ, అమేథీ లలో సందర్శించేవారు. ఆమె ప్రజలకు సన్నిహితంగా ఉండేవారు. ఈ నియోజకవర్గాలలో ఆమె ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఆమె నియోజకవర్గాలలో పర్యటలనలలో అధిక జనం వచ్చేవారు. అమేథీలో అతి ప్రాచుర్యం లోణికి వచ్చిన స్లోగన్ "అమేథీ కా ఢంకా, బిటియా ప్రియాంకా". (అమేథీలో పోటీ చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉన్నది)[3]

2004 లో భారతదేశ సాధారణ ఎన్నికలలో ఆమె తన తల్లి ఎన్నికల ప్రచార మేనేజర్ గానూ, సోదరుడు రాహుల్ గాంధీకి ప్రచారంలో సహాయపడుతూ ఉండేది. విలేఖరుల సమావేశంలో ఆమె "రాజకీయాలు ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయాలి. అదే నేనుకూడా చేస్తున్నాను. ఈ విధంగా నేను ఐదు సంవత్సరాలు కొనసాగిస్తాను" అని అన్నారు.[4]

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2007

2007 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినపుడు ఆమె అమేధీ, రాయబరేలీ పార్లమెంట్ నియోజకవర్గాలలోని పది అRehanసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించారు. రెండువారాలపాటు తాను అక్కడే గడిపారు.అక్కడ కార్యకర్తల మధ్య గొడవలు అరికట్టి సీట్లకేటాయింపు చేసే బాధ్యత వహించారు.[5]

మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయి 402 లో 22 సీట్లు మాత్రమే పొందింది.[6] ఇది గత దశాబ్దాలలోకెల్లా అతి తక్కువ సీట్లు.

However, in what is widely seen as a cachet for Priyanka Gandhi's quiet organizational and vote-drawing ability, the Congress which had only two area seats (out of ten) in the 2002 assembly, now managed to wrest seven, while posting significant gains in all the seats, and this despite initial dissidence within the party.[7]

వ్యక్తిగత జీవితం

ఈమె ఢిల్లీ కి చెందిన ప్రముఖ వ్యాపారి రబార్ట్ వాద్రా ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫిబ్రవరి 18,1997 నా గాంధీ హోమ్ లో జరిగింది.వీరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. [ఆధారం చూపాలి][8][9]They have two children, Raihan and Miraya. Priyanka Gandhi is a follower of Buddhist philosophy and a practitioner of Vipassanā as taught by S. N. Goenka[10]

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ