పూల తిరుపతి రాజు

రచయిత, విద్యావేత్త, తత్త్వవేత్త

పూల తిరుపతి రాజు (3 సెప్టెంబరు 1904 – 1992) ఒక భారతీయ రచయిత, తత్త్వవేత్త, విద్యావేత్త. ఇతడు జోధ్‌పూర్‌లోని జస్వంత్ కాలేజీ(ప్రస్తుతం జైనారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయం)లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[1] ఇతడు తత్త్వశాస్త్రం, సాహిత్యాలలో అనేక తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రచించాడు.[2][3] ఇతని రచనలలో స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్[4] తెలుగు లిటరేచర్,[5] ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా[6] ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ[7] ,ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా ముఖ్యమైనవి.[8] ఇతడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్రాసిన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించాడు.[9] భారత ప్రభుత్వం విద్యా సాహిత్య రంగాలలో ఇతడు చేసిన సేవను గుర్తించి ఇతనికి 1958లో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది.[10]

పూల తిరుపతి రాజు
జననం3 సెప్టెంబరు 1904
ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం1992
వృత్తిరచయిత
తత్త్వవేత్త
విద్యావేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతీయ తత్త్వము
పురస్కారాలుపద్మభూషణ్

ముఖ్యమైన రచనలు

  • పూల తిరుపతి రాజు (1937). థాట్ అండ్ రియాలిటీ:హెగెలియనిజం అండ్ అద్వైత. జార్జ్ అల్లెన్ అండ్ అన్‌విన్ లిమిటెడ్, లండన్. p. 288.[11]
  • పూల తిరుపతి రాజు (1944). తెలుగు లిటరేచర్. ఇంటర్నేషనల్ బుక్ హౌస్. p. 154.
  • పూల తిరుపతి రాజు, డీన్ ఇంగె తదితరులు (1951). కంపేరిటివ్ స్టడీస్ ఇన్ ఫిలాసఫీ. జార్జ్ అల్లెన్ అండ్ అన్‌విన్ లిమిటెడ్, లండన్ హార్పర్ బ్రదర్స్, న్యూయార్క్.
  • పూల తిరుపతి రాజు (1952). ఇండియాస్ కల్చర్ అండ్ హర్ ప్రాబ్లమ్స్. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్.
  • పూల తిరుపతి రాజు (1953). ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. p. 454. OCLC 3615962.
  • పూల తిరుపతి రాజు (1957). ఐడియలిస్టిక్ అప్రోచస్:ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్. బరోడా యూనివర్సిటీ, బరోడా.
  • పూల తిరుపతి రాజు (1961). ఇండియన్ ఐడియలిజం అండ్ మాడ్రన్ ఛాలెంజస్. పంజాబ్ యూనివర్సిటీ పబ్లికేషన్స్ బ్యూరో, చండీఘర్.
  • పూల తిరుపతి రాజు (1962). ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ప్రెస్. p. 364. OCLC 372601.
  • పూల తిరుపతి రాజు (1965). ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ ఫిలాసఫీ. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్.
  • పూల తిరుపతి రాజు (1972). ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ ప్రెస్. pp. 256. ISBN 9780822911050.
  • పూల తిరుపతి రాజు (1985). స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్. p. 599. ISBN 9780887061394.
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ (రచయిత), పూల తిరుపతి రాజు (సంపాదకుడు) (2011). ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ. లిటరరీ లైసెన్సింగ్. p. 382. ISBN 9781258007546.

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ