పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్

పూరి హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వర్గానికి చెందిన  ఎక్స్‌ప్రెస్. తూర్పు తీర రైల్వే జోన్ ల ద్వారా నడుపబడుతున్న ఈ రైలు పశ్చిమ బెంగాల్ రాజధాని లో గల పూరి నుండి హౌరా జంక్షన్ రైల్వే స్టేషను వరకు ప్రయాణిస్తుంది.

పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంశతాబ్ది ఎక్స్‌ప్రెస్
తొలి సేవఫిబ్రవరి 8, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-02-08)
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే
మార్గం
మొదలుపూరి
ఆగే స్టేషనులు6
గమ్యంహౌరా జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం502 కి.మీ. (312 మై.)
రైలు నడిచే విధంరోజూ
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆటోర్యాక్ సదుపాయంలేదు
ఆహార సదుపాయాలుకలదు
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుoverhead racks are available
సాంకేతికత
రోలింగ్ స్టాక్ఎల్.హెచ్.బీ భోగీలు
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం67 km/h (42 mph), including halts
మార్గపటం
(Howrah - Puri) Shatabdi Express route map

చరిత్ర

భోగీల అమరిక

పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి చైర్ కార్,11 రెండవ తరగతి చైర్ కార్ భోగీలు,2 జనరేటర్లతో కలిపి మొత్తం 14 భోగీలుంటాయి.పాంటెరీకార్ సదుపాయం లేకపోయినప్పటికి ప్రయాణీకులకు ఉపాహారం, ఉదయకాల ఉపాహారం, భోజనాలు, కాఫీ లేదా టీ, ఒక లీటరు నీరు సీసా, క్యాన్‌లో ఉండే జ్యూస్ ఒక గ్లాసు అందిస్తారు.

12345678910111213ఇంజను
EOGఈ1సి1సి2సి3సి4సి5సి6సి7సి8సి9సి10EOG

ట్రాక్షన్

పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కు సంత్రగచ్చి లోకోషెడ్ ఆధారిత WAP-4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

సమయ సారిణి

'పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ' ప్రతిరోజు ఉదయం 05గంటల 45నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 01గంట 40నిమిషాలకు హౌరా జంక్షన్ రైల్వే స్టేషను చేరుతుంది.

సంకోడ్స్టేషను పేరురాకపోకఆగు సమయంప్రయాణించిన దూరం
1PURIపూరిప్రారంభం05:450.0
2BBSభుబనేశ్వర్06:4706:492ని62.9
3CTCకటక్07:1807:202ని90.6
4JJKRజైపూర్ కియోంజర్08:1508:172ని162.8
5BHCభద్రక్09:1309:152ని206.3
6BLSబాలాసోర్09:5710:025ని268.8
7KGPఖరగపూర్11:3511:4510ని384.9
8HWHహౌరా జంక్షన్ రైల్వే స్టేషను13:40గమ్యం499.9

తిరుగు ప్రయాణంలో హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి మధ్యాహ్నం 02గంటల 25నిమిషాలకు బయలుదేరి రాత్రి 10గంటల 5నిమిషాలకు పూరి చేరుకుంటుంది.

సంకోడ్స్టేషను పేరురాకపోకఆగు సమయంప్రయాణించిన దూరం
1HWHహౌరా జంక్షన్ రైల్వే స్టేషనుప్రారంభం14:250.0
2KGPఖరగపూర్16:0516:1510ని115.0
3BLSబాలాసోర్17:3717:425ని231.1
4BHCభద్రక్18:3518:372ని293.5
5JJKRజైపూర్ కియోంజర్19:0819:102ని337.1
6CTCకటక్20:0820:102ని409.2
7BBSభుబనేశ్వర్20:4820:502ని436.9
8PURIపూరి10:05గమ్యం499.9

వేగం

పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 500 కిలో మీటర్ల దూరాన్నీ 07గంటల 55నిమిషాల ప్రయాణ సమయంతో గంటకు 63కిలోమీటర్ల సగటువేగంతో పూర్తి చేస్తుంది.ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

ప్రయాణ మార్గం

పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గల ముఖ్య ప్రాంతాలైన భుబనేశ్వర్, కటక్, జైపూర్ కియోంజర్, ఖరగపూర్ ల మీదుగా ప్రయాణిస్తూ హౌరా జంక్షన్ రైల్వే స్టేషను చేరుతుంది.

బయటి లింకులు

మూలాలు

  • "SHATABDI TRAIN LIST". indianrail.gov.in. Archived from the original on 23 జూలై 2013. Retrieved 10 అక్టోబరు 2018.
  • "Shatabdi to replace Howrah-Puri Duronto - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 29 మే 2014.
  • "South Eastern Railway". ser.indianrailways.gov.in. Retrieved 29 మే 2014.
  • "Puri-Howrah trains to resume Sunday evening - The New Indian Express". newindianexpress.com. Archived from the original on 30 మే 2014. Retrieved 29 మే 2014.
  • "Vizag bears the brunt of ECoR bias - The Hindu". thehindu.com. Retrieved 29 మే 2014.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ