పశ్చిమ బెంగాల్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

పశ్చిమ బెంగాల్‌లో భారత సార్వత్రిక ఎన్నికలు 2009

పశ్చిమ బెంగాల్‌లో 42 స్థానాలకు 2009 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల చివరి మూడు దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్‌కువ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా 14 స్థానాల్లో పోటీ చేయగా, తృణమూల్ కాంగ్రెస్ 27 స్థానాల్లో,[1] ఎస్.యు.సి. (సి) ఒక స్థానంలో పోటీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఎస్.యు.సి. (సి) వరుసగా 19, 6, 1 స్థానాలను గెలుచుకోవడంతో కూటమి చాలావరకు విజయవంతమైంది. 42లో 15 స్థానాల్లో మాత్రమే గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్‌ను చిత్తు చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004ఏప్రిల్ 30, మే 7, మే 132014 →

42 సీట్లు
వోటింగు81.42% (Increase3.38%)
 First partySecond partyThird party
 
Leaderమమతా బెనర్జీబుద్ధదేవ్ భట్టాచార్జీప్రియారంజన్ దాస్ మున్షీ
PartyAITCCPI(M)INC
AllianceUPATFUPA
Leader since199820002008
Leader's seatకోల్‌కతా దక్షిణపోటీ చేయలేదుపోటీ చేయలేదు
Last election1266
Seats won1996
Seat changeIncrease 18Decrease 17
Popular vote13,321,55314,144,6675,749,051
Percentage31.2%33.1%13.45%


ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి

మన్మోహన్ సింగ్
INC

Elected ప్రధానమంత్రి

మన్మోహన్ సింగ్
INC

కూటమి వారీగా ఫలితం

ఎల్ఎఫ్+సీట్లు%యుపిఏ+సీట్లు%ఎన్డీఏ+సీట్లు%ఇతరులుసీట్లు%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా933.1తృణమూల్ కాంగ్రెస్1931.18బీజేపీ16.14స్వతంత్ర03.08
సిపిఐ23.6కాంగ్రెస్613.45
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్23.04ఎస్.యు.సి.ఐ.(సి)1
ఆర్ఎస్పీ23.56
మొత్తం (2009)15మొత్తం (2009)26మొత్తం (2009)1మొత్తం (2009)0
మొత్తం (2004)35మొత్తం (2004)6మొత్తం (2004)1మొత్తం (2004)0

ఎన్నికైన ఎంపీలు

క్రమసంఖ్యనియోజకవర్గంపోలింగ్ శాతం %ఎన్నికైన ఎంపీ పేరుఅనుబంధ పార్టీమార్జిన్
1కూచ్‌బెహార్84.35నృపేంద్ర నాథ్ రాయ్ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్41,749
2అలీపుర్దువార్స్75.96మనోహర్ టిర్కీరివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ1,12,822
3జల్పైగురి82.36మహేంద్ర కుమార్ రాయ్కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా88,371
4డార్జిలింగ్79.51జస్వంత్ సింగ్భారతీయ జనతా పార్టీ2,53,289
5రాయ్‌గంజ్81.05దీపా దాస్మున్సిభారత జాతీయ కాంగ్రెస్1,05,203
6బాలూర్‌ఘాట్86.65ప్రశాంత కుమార్ మజుందార్రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ5,005
7మల్దహా ఉత్తర83.69మౌసమ్ నూర్భారత జాతీయ కాంగ్రెస్60,141
8మల్దహా దక్షిణ78.84అబూ హసేం ఖాన్ చౌదరిభారత జాతీయ కాంగ్రెస్1,36,280
9జాంగీపూర్85.95ప్రణబ్ ముఖర్జీభారత జాతీయ కాంగ్రెస్1,28,149
10బహరంపూర్80.7అధిర్ రంజన్ చౌదరిభారత జాతీయ కాంగ్రెస్1,86,977
11ముర్షిదాబాద్88.14అబ్దుల్ మన్నన్ హొస్సేన్భారత జాతీయ కాంగ్రెస్35,647
12కృష్ణానగర్85.5తపస్ పాల్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్77,386
13రణఘాట్86.3సుచారు రంజన్ హల్దార్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,01,823
14బంగాన్86.47గోబింద చంద్ర నస్కర్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్92,826
15బారక్‌పూర్80.46దినేష్ త్రివేదిఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్56,024
16డమ్ డమ్80.49సౌగతా రాయ్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్20,478
17బరాసత్83.6కాకలీ ఘోష్ దస్తీదార్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,22,901
18బసిర్హత్86.62ఎస్.కె. నూరుల్ ఇస్లాంఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్59,379
19జైనగర్80.08తరుణ్ మోండల్సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్)53,705
20మథురాపూర్85.45చౌదరి మోహన్ జాతువాఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,29,963
21డైమండ్ హార్బర్80.94సోమేంద్ర నాథ్ మిత్రఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,51,689
22జాదవ్‌పూర్81.47కబీర్ సుమన్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్56,267
23కోల్‌కతా దక్షిణ66.9మమతా బెనర్జీఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్2,19,571
24కోల్‌కతా ఉత్తర64.2సుదీప్ బంద్యోపాధ్యాయఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,09,278
25హౌరా73.91అంబికా బెనర్జీఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్37,392
26ఉలుబెరియా80.68సుల్తాన్ అహ్మద్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్98,936
27సెరంపూర్77.49కళ్యాణ్ బెనర్జీఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,37,190
28హుగ్లీ82.71రత్న దే (నాగ్)ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్81,523
29ఆరంబాగ్84.58శక్తి మోహన్ మాలిక్కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా2,01,558
30తమ్లుక్90.32సువేందు అధికారిఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,72,958
31కంఠి89.97సిసిర్ అధికారిఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్1,29,103
32ఘటల్86.35గురుదాస్ దాస్‌గుప్తాకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా1,47,184
33ఝర్‌గ్రామ్77.19డా. పులిన్ బిహారీ బాస్కేకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా2,92,345
34మేదినీపూర్82.54ప్రబోధ్ పాండాకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా48,017
35పురూలియా71.91నరహరి మహతోఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్19,301
36బంకురా77.64ఆచార్య బాసుదేబ్కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా1,08,502
37బిష్ణుపూర్85.16సుస్మితా బౌరికమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా1,29,366
38బర్ధమాన్ పుర్బా87.21అనూప్ కుమార్ సాహాకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా59,419
39బర్ధమాన్-దుర్గాపూర్83.87ఎస్.కె. సైదుల్ హక్కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా1,08,237
40అస‌న్‌సోల్71.49బన్సా గోపాల్ చౌదరికమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా72,956
41బోల్‌పూర్82.49రామ్ చంద్ర గోపురంకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా92,882
42బీర్భం83.27సతాబ్ది రాయ్ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్61,519

పోస్టల్ బ్యాలెట్ వారీగా పార్టీల ఆధిక్యం

పార్టీనియోజకవర్గాల సంఖ్య
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్2
లెఫ్ట్ ఫ్రంట్38
భారతీయ జనతా పార్టీ1
భారత జాతీయ కాంగ్రెస్1
మొత్తం42

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ