పన్నా జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పన్నజిల్లా ఒకటి. పన్నా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

పన్నా జిల్లా
पन्ना जिला
మధ్య ప్రదేశ్ పటంలో పన్నా జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో పన్నా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుSagar
ముఖ్య పట్టణంPanna, India
Government
 • లోకసభ నియోజకవర్గాలుKhajuraho
విస్తీర్ణం
 • మొత్తం7,135 కి.మీ2 (2,755 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం10,16,028
 • జనసాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.08%
 • లింగ నిష్పత్తి907
ప్రధాన రహదార్లుNH 75
Websiteఅధికారిక జాలస్థలి
పన్నా నేషనల్ పార్క్‌లోని కెన్ నది

చరిత్ర

దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1950లో పన్నా జిల్లా రూపొందించబడింది. బ్రిటిష్ ఇండియా లోని రాజాస్థానాలైన పన్నా, జాసో, అజ్‌ఘర్ రాజాస్థానంలో అధికభాగం, పాల్డియో రాజాస్థానంలో కొంత భాగం కలిపి ఈ జిల్లా రూపొందించబడింది. పన్నా జిల్లా సరికొత్త భారతీయ రాష్ట్రం అయిన విద్యప్రదేశ్‌లో భాగంగా ఉండేది. వింధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయిన తరువాత ఇది 1956 నవంబరు 1 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయింది.

భౌగోళికం

పన్నా జిల్లా 23° 45' నుండి 25° 10' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79° 45' నుండి 80° 40' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.[1] జిల్లా వైశాల్యం 7,135 చ.కి.మీ.[2] జిల్లా గుండా కెన్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పాండవ జలపాతాలు, గథ జలపాతాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న " పన్నా నేషనల్ పార్క్ " పర్యాటక ఆకర్షణగా ఉంది. .[3]

ఆర్ధికం

జిల్లాలో ఉన్న వజ్రాల గనులు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయి. వజ్రాల గనులు పన్నా నగరానికి 80 కి.మీ దూరంలో ఉన్నాయి.[2] పురాతన కాలంలో గనులు అధికంగా సుకారియూ గ్రామంలో ఉండేవి.[4] ప్రస్తుత కాలంలో గనులు మఝగావ్ మాత్రమే ఆసియా ఉనికిలో ఉన్న ఏకైక వజ్రాలగనిగా గుర్తించబడుతుంది. [5]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పన్నా జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]

విభాగాలు

గ్రామపంచాయితీలు

జిల్లాలోని కమ్యూనిటీ డేవెలెప్మెంటు బ్లాకులు.[7], గ్రామ పంచాయితీ అంటారు.[8] తాలూకాలు [9] లేక తెహ్సిల్స్ .[9] పన్నా జిల్లాలో 5 ఉపవిభాగాలు ఉన్నాయి.

  • అజైగర్
  • అమ్ంగంజ్
  • గునౌర్ (లేదా గునౌర్, లేదా గునౌర్ పంచాయతీ, ఆవాసాలు పేరు[7] లేక గునార్ గ్రామం [7])
  • పన్నా (భారతదేశం)
  • పావై
  • షహ్నగర్

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .1,016,028,[10]
ఇది దాదాపు.సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[11]
అమెరికాలోని.మొంటోనా నగర జనసంఖ్యకు సమం..[12]
640 భారతదేశ జిల్లాలలో.442వ స్థానంలో ఉంది..[10]
1చ.కి.మీ జనసాంద్రత.142 [10]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.18.62%.[10]
స్త్రీ పురుష నిష్పత్తి.907:1000 [10]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.66.08%.[10]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

పన్నా జిల్లాలో హిందీ భాషతో పాటు లెక్సికల్ భాషను పోలిన బుండెలి భాష 72.91% ప్రజలలో వాడుకలో ఉంది.[13][14] దీనిని బగేల్‌ఖండ్ ప్రాంతంలో దాదాపు 78,00,000 మంది మాట్లాడుతున్నారు.[13] ద్రవిడ భాషలలో ఒకటైన భరియా భాషను జిల్లాలో 20,000'మంది భరియా ప్రజలలో వాడుకలో ఉంది. భరియా ప్రజలు ద్రావిడ భాషా లిపిని వాడుకుంటారు. వీరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు. .[15]

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ