నేహా శర్మ

భారతీయ నటి, మోడల్.

నేహా శర్మ (జననం 1987 నవంబరు 21) ప్రముఖ భారతీయ నటి, మోడల్. నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు (2009) సినిమాలో కూడా నటించింది. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది.

నేహా శర్మ
జయంతాభాయ్ కి లవ్ స్టోరీ ప్రోమో లాంచ్‌లో నేహా శర్మ
జననం (1987-11-21) 1987 నవంబరు 21 (వయసు 36)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007 – ఇప్పటి వరకు
తల్లిదండ్రులుఅజిత్ శర్మ (తండ్రి)
బంధువులుఆయిషా శర్మ (సోదరి)

వ్యక్తిగత జీవితం

నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ లోని భాగల్పూర్లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భగల్పుర్ అసంబ్లీ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఎ గా ఎన్నిక అయ్యాడు. నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది[2][3]. ఈమె చిన్నప్పుడు ఆస్తమ వ్యాధితో బాధపడింది, అప్పుడు హైదరాబాద్ కి చెందిన కుటుంబం ఆ వ్యాధి నయం అవడానికి సహాయపడింది.

చిత్ర సమాహారం

సంవత్సరంచలన చిత్రం పేరుపాత్ర పేరుభాషఇతరములు
2007చిరుత[4]సంజనతెలుగు
2009కుర్రాడుహేమతెలుగు
2010క్రూక్: ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్సుహానిహిందీ
2012తేరి మేరి కహానిమీరాహిందీఅతిథి పాత్ర
2012క్యా సూపర్ కూల్ హై హంసిమ్రన్హిందీ
2013జయన్తభాయ్ కి లవ్ స్టొరీసిమ్రన్హిందీ
2013యమల పగల దీవానా 2సుమన్ ఖాన్హిందీ
2014యన్గిస్తాన్అన్వితా చౌహాన్హిందీ
2016క్రిటిక్రిటిహిందీచిన్నచిత్రం
2016క్షుఅన్జమ్గ్హిందీ, మాండరిన్
2016తుం బిన్ IIతారన్హిందీ
2017ముబారకన్అతిథి పాత్రహిందీచిత్రం

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ