నివేదితా సతీష్

నివేదిత సతీష్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించింది.[1]

నివేదితా సతీష్
జననం
నివేదితా సతీష్

సెప్టెంబరు 26
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

సినిమారంగం

సినిమాల కోసం ఆడిషన్ తర్వాత నివేదిత తమిళ చిత్రం మగలిర్ మట్టుమ్‌లో తొలిసారిగా నటించింది.[2] మగళిర్ మట్టుమ్‌లో ఆమె నటన ద్వారా హలో సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది.[3] 2019లో, ఆమె సిల్లు కారుపట్టి సినిమాలో కాక్క కాడి విభాగంలో ప్రధాన పాత్రలలో ఒకరిగా నటించింది. [4] సేతుమ్ ఆయిరం పొన్‌లోని ఒక గ్రామంలో తన అమ్మమ్మను చూడటానికి వచ్చే మనవరాలిగా నటించింది.[5]

నటించిన సినిమాలు

సంవత్సరంపేరుపాత్రఇతర విషయాలు
2017మగళిర్ మట్టుంచిన్నది సుబ్బులక్ష్మి
హలోప్రియ స్నేహితురాలుతెలుగు సినిమా
2019సిల్లు కారుపట్టిమధు
2020ఇంధ నిలయ్ మారుమ్
సేతుమ్ ఆయిరం పొన్మీరాఅలాగే "పంజారతు కిలి"కి గాయకుడు
2021
ఉడన్పిరప్పేకీర్తన
2022కెప్టెన్ మిల్లర్[6]

వెబ్ సిరీస్

సంవత్సరంపేరుపాత్రభాషవేదిక
2022సుజల్: ది వోర్టెక్స్లక్ష్మితమిళంఅమెజాన్ ప్రైమ్ వీడియో
2022అన్య ట్యుటోరియల్అన్యతెలుగు

తమిళం

ఆహా

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ