నారాయణపూర్ జిల్లా

ఛత్తీస్గఢ్ లోని జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో నారాయణపూర్ (బెంగాలీ:नारायणपुर जिला) జిల్లా ఒకటి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2007 మే 11న ప్రారంభించబడిన 2 జిల్లాలలో ఇది ఒకటి. బస్తర్ జిల్లాలోని భూభాగం కొంత వేరుచేసి నారాయణపూర్ జిల్లా రఒందించబడింది. జిల్లా వైశాల్యం 6640 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 110,800. జిల్లా కేంద్రంగా నారాయణపూర్ పట్టణం ఉంది.[1] ఈ జిల్లాలో 366 గ్రామాలు ఉన్నాయి.[2] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగం.[3]2011 గణాంకాల ప్రకారం నారాయణపూర్ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తినబడుతుంది.[4]

నారాయణపూర్‌లో రవాణా విధానం


2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .140,206, [4]
ఇది దాదాపు.సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని.నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో.606 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత.20 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.19.49%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి.998 [4]
జాతియ సరాసరి (928) కంటే.అధికం
అక్షరాస్యత శాతం.49.59%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.చాలా తక్కువ

భౌగోళికం

నారాయణపూర్ జిల్లా 2 నిర్వహణా బ్లాకులుగా విభజించబడింది:[6]

  • నారాయణపూర్ బ్లాకులో 45 గ్రామపంచాయితీలు, 176 గ్రామాలు (172 గ్రామాలు ప్రజలు నివాసితాలు) వైశాల్యం 2760చ.కి.మీ.
  • ఒచిరా బ్లాకులో 24 గ్రామపంచాయితీలు 237 గ్రామాలు (209 గ్రామాలు ప్రజలు నివాసితాలు) వైశాల్యం 3880చ.కి.మీ.
  • ఒచిరాలోని సర్వేచేయబడని అబుజ్మాద్ భాగంలో పురాతన గిరిజనులైన మాడియా గోండ్, మురియా గోండ్ ప్రజలు ఉన్నారు.
  • నారాయణపూర్ జిల్లా వార్షికం వర్షపాతం 1300 మి.మీ.[6]

మూలాలు

వెలుపలి లింకులు

  • [1] List of places in Narayanpur
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ