నవాబ్‌పేట్ మండలం (వికారాబాద్ జిల్లా)

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం
(నవాబ్‌పేట్‌ నుండి దారిమార్పు చెందింది)

నవాబ్ పేట అయోమయ నివృత్తి కొరకు చూడండి నవాబ్ పేట (అయోమయ నివృత్తి)

నవాబ్‌పేట్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°26′00″N 77°57′36″E / 17.4332°N 77.960129°E / 17.4332; 77.960129
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం నవాబ్‌పేట్‌ (వికారాబాద్ జిల్లా)
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం41,283
 - పురుషులు20,983
 - స్త్రీలు20,300
అక్షరాస్యత (2011)
 - మొత్తం51.54%
 - పురుషులు65.99%
 - స్త్రీలు36.45%
పిన్‌కోడ్ 501111

నవాబ్‌పేట్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. నవాబ్‌పేట్, ఈ మండలానికి కేంద్రం.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 158 చ.కి.మీ. కాగా, జనాభా 41,283. జనాభాలో పురుషులు 20,983 కాగా, స్త్రీల సంఖ్య 20,300. మండలంలో 9,320 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

ఉత్తరం: మొమిన్ పేట్, కొండాపూర్ దక్షిణం; వికారాబాద్, తూర్పు: శంకర్ పల్లి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండలానికి చెందిన ప్రముఖులు

  • కాలే యాదయ్య - ఎమ్మెల్యే
  • బి. సంజీవరావు - మాజీ ఎమ్మెల్యే
  • కొంపల్లి యాదవ రెడ్డి - మాజీ ఎమ్మెల్సీ
  • జి. నాగేందర్ గౌడ్ -మాజీ కార్పొరేషన్ చైర్మన్[4]

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ