నర్సంపేట శాసనసభ నియోజకవర్గం

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నర్సంపేట శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°55′48″N 79°53′24″E మార్చు
పటం
2018లో ఎన్నికైన పెద్ది సుదర్శన్ రెడ్డి

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి డి.మాధవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.మదన్ మోహన్ రావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.రవీందర్, లోక్‌సత్తా తరఫున జగన్ పోటీచేశారు.[3]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరంశాసనసభ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2023[4]103నర్సంపేటజనరల్దొంతి మాధవ రెడ్డిపుకాంగ్రెస్ పార్టీ104185పెద్ది సుదర్శన్‌ రెడ్డిపుబీఆర్​ఎస్​85296
2018103నర్సంపేటజనరల్పెద్ది సుదర్శన్‌ రెడ్డిపుటిఆర్ఎస్దొంతి మాధవ రెడ్డిపుకాంగ్రెస్ పార్టీ
2014103నర్సంపేటజనరల్దొంతి మాధవ రెడ్డి[5]పుస్వతంత్ర76144పెద్ది సుదర్శన్‌ రెడ్డిపుటిఆర్ఎస్57768
2009103నర్సంపేటజనరల్రేవూరి ప్రకాష్ రెడ్డిMతె.దే.పా75400దొంతి మాధవ రెడ్డిపుకాంగ్రెస్ పార్టీ66777
2004266నర్సంపేటజనరల్కంభంపాటి లక్ష్మారెడ్డిపుటిఆర్ఎస్76566రేవూరి ప్రకాష్ రెడ్డిపుతె.దే.పా61658
1999266నర్సంపేటజనరల్రేవూరి ప్రకాష్ రెడ్డిపుతె.దే.పా61349దొంతి మాధవ రెడ్డిపుకాంగ్రెస్ పార్టీ47764
1994266నర్సంపేటజనరల్రేవూరి ప్రకాష్ రెడ్డిMతె.దే.పా41344మద్దికాయల ఓంకార్MMCPI41257
1989266నర్సంపేటజనరల్మద్దికాయల ఓంకార్పుస్వతంత్ర44597ఏపూరు జనార్ధన్ రెడ్డిMకాంగ్రెస్ పార్టీ33502
1985266నర్సంపేటజనరల్మద్దికాయల ఓంకార్పుస్వతంత్ర53263మండవ ఉపేందర్ రావుపుకాంగ్రెస్ పార్టీ31865
1983266నర్సంపేటజనరల్మద్దికాయల ఓంకార్పుసీపీఎం36876పెండెం కట్టయ్యపుకాంగ్రెస్ పార్టీ33301
1978266నర్సంపేటజనరల్మద్దికాయల ఓంకార్పుసీపీఎం35931గంటా ప్రతాప్ రెడ్డిపుకాంగ్రెస్ పార్టీ14418
1972261నర్సంపేటజనరల్మద్దికాయల ఓంకార్పుసీపీఎం33238పెండెం కట్టయ్యపుకాంగ్రెస్ పార్టీ30092
1967261నర్సంపేటజనరల్కే. ఎస్. రెడ్డిపుకాంగ్రెస్ పార్టీ23395ఏ.వి. రావుపుసీపీఎం17155
1962277నర్సంపేటజనరల్Arshanpalli Venkateshwar RaoMCPI27538Kasarla Sudarshanareddyపుకాంగ్రెస్ పార్టీ23120
195768నర్సంపేటజనరల్కే. కనక రత్నమ్మమహిళకాంగ్రెస్ పార్టీ15707A. Venkateswara RaoMPDF13018

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ