నర్గీస్ ఫక్రీ

అమెరికన్ చెందిన భారతీయ మోడల్, నటి.

నర్గీస్ ఫక్రీ (జననం 1979 అక్టోబరు 20) అమెరికన్ చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె 2011లో రాక్‌స్టార్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది.

నర్గీస్ ఫక్రీ
జననం (1979-10-20) 1979 అక్టోబరు 20 (వయసు 44)[1]
క్వీన్స్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్
వృత్తి
  • నటి
  • మోడల్

నటించిన సినిమాలు

సంవత్సరంపేరుపాత్రఇతర విషయాలుమూలాలు
2011రాక్‌స్టార్‌హీర్ కౌల్
2013మద్రాస్ కేఫ్జయ సాహ్ని
ఫటా పోస్టర్ నిఖలా హీరో"ధాటింగ్ నాచ్" పాటలో
2014మెయిన్ తేరా హీరోఅయేషా శింగల్
కిక్ఏంజెల్"యార్ నా మిలే" పాటలో
2015స్పైలియాహాలీవుడ్ సినిమా
2016సాగసంతమిళ సినిమా

"దేశీ గర్ల్" పాటలో

అజహర్సంగీతా బిజ్లానీ
హౌస్‌ఫుల్ 3సరస్వతి "సారా" పటేల్
డిషూమ్సమైరా దలాల్అతిధి పాత్ర[2]
బాంజోక్రిస్టినా "క్రిస్"
20185 వెడ్డింగ్స్షానియా ధాలివాల్ఆంగ్ల భాషా చిత్రం[3]
2019అమావాస్అహానా
2020టోర్బాజ్ఆయేషానెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది[4][5]
2022హరి హర వీరమల్లురోషనారాతెలుగు ఫిల్మ్; చిత్రీకరణ[6]

మ్యూజిక్ వీడియోలు

సంవత్సరంపాటగాయకుడు (లు)మూలాలు
2017నా ఇండియన్ డాడ్ రాపర్ అయితేలిల్లీ సింగ్
నివాస విగాడ్ డిపరిచయ్[7]
వూఫర్స్నూప్ డాగ్[8]
2018తేరే వాస్తేసతీందర్ సర్తాజ్

గాయనిగా

సంవత్సరంపాటఇతర విషయాలుమూలాలు
2017"హబిటాన్ విగాడ్ ది"పరిచయ్[7][9]
"వూఫర్"ఫీట్. స్నూప్ డాగ్[8][10]

అవార్డులు

సంవత్సరంసినిమాఅవార్డువిభాగంఫలితం
2012రాక్‌స్టార్‌ఐఫా అవార్డ్స్హాటెస్ట్ పెయిర్ - (రణబీర్ కపూర్)గెలుపు[11]
ఫిల్మ్‌ఫేర్ అవార్డులుఉత్తమ మహిళా నటి - తొలి సినిమాప్రతిపాదించబడింది[12]
స్టార్‌డస్ట్ అవార్డులురేపటి సూపర్ స్టార్ - మహిళాప్రతిపాదించబడింది
జీ సినీ అవార్డులుఉత్తమ మహిళా నటి - తొలి సినిమాప్రతిపాదించబడింది
2014మద్రాస్ కేఫ్బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులుసాంఘిక/నాటక సినిమాలో అత్యంత వినోదాత్మక నటిప్రతిపాదించబడింది[13]
2015మై తేరా హీరోస్టార్‌డస్ట్ అవార్డులుబ్రేక్‌త్రూ సపోర్టింగ్ పెర్ఫార్మెన్స్ - మహిళాప్రతిపాదించబడింది[14]
ఫిల్మ్‌ఫేర్ గ్లామర్, స్టైల్ అవార్డులుసిరోక్ సాధారణ అవార్డు కాదుగెలుపు[15]
2016స్పైఎంటీవీ మూవీ అవార్డ్స్బెస్ట్ ఫైట్ప్రతిపాదించబడింది[16]
2017హౌస్‌ఫుల్ 3బిగ్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులుఉత్తమ హాస్య నటిప్రతిపాదించబడింది[17]

మూలాలు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ