నంది ఉత్తమ గీత రచయితలు

ఉత్తమ గేయరచయితలుగా నంది బహుమతులందుకున్న గీతాలు, వాటి రచయిత, సినిమా వివరాలు.

అందెశ్రీ
నందిని సిధారెడ్డి
సుద్దాల అశోక్‌తేజ
సిరివెన్నెల సీతారామశాస్త్రి
చంద్రబోస్
సినారె
వెన్నెలకంటి
వేటూరి
కృష్ణశాస్త్రి
సంవత్సరంగీత రచయితసినిమాపాట
2011అందెశ్రీజై బోలో తెలంగాణాజై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన
2010ఎన్. సిద్దారెడ్డివీర తెలంగాణానాగేటి సాళ్లలో
2009[1]సుద్దాల అశోక్ తేజమేస్త్రీ
2008సిరివెన్నెల సీతారామశాస్త్రిగమ్యం"ఎంతవరకో"
2007వెనిగెల్ల రాంబాబుమీ శ్రేయోభిలాషి"చిరునవ్వులతో బ్రతకాలి"
2006అందెశ్రీగంగ
2005సిరివెన్నెల సీతారామశాస్త్రిచక్రం"జగమంత కుటుంబం నాది"
2004చంద్రబోస్నేనున్నాను"చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని"
2003సి. నారాయణరెడ్డిసీతయ్య"ఇదిగో రాయలసీమ గడ్డ"
2002చంద్రబోస్ఆది"నీ నవ్వుల తెల్లదనాన్ని"
2001సి. నారాయణరెడ్డిప్రేమించు"కంటేనే అమ్మ అంటే ఎలా?"
2000వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్రాఘవయ్యగారి అబ్బాయి
1999సిరివెన్నెల సీతారామశాస్త్రిప్రేమకథ"దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడనీ"
1998
1997సిరివెన్నెల సీతారామశాస్త్రిసింధూరం"అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"
1996
1995సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రీకారం"మనసు కాస్తా కలతపడితే"
1994సిరివెన్నెల సీతారామశాస్త్రిశుభలగ్నం"చిలక ఏతోడులేక"
1993సిరివెన్నెల సీతారామశాస్త్రిగాయం"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ"
1992వేటూరి సుందరరామమూర్తిసుందరకాండ"ఆకాశంలో సూర్యుడుండడు సంధ్యవేళకి"
1991
1990
1989
1988సిరివెన్నెల సీతారామశాస్త్రిస్వర్ణకమలం"అందెల రవమిది పదములదా"
1987సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రుతిలయలు"తెలవారదేమో స్వామీ"
1986సిరివెన్నెల సీతారామశాస్త్రిసిరివెన్నెల"విధాత తలపున ప్రభవించినది"
1985వేటూరి సుందరరామమూర్తిప్రతిఘటన"ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో"
1984వేటూరి సుందరరామమూర్తికాంచనగంగ"బృందావని వుంది"
1983
1982దేవులపల్లి కృష్ణశాస్త్రిమేఘసందేశం"ఆకులో ఆకునై పూవులో పూవునై"
1981
1980
1979వేటూరి సుందరరామమూర్తిశంకరాభరణం"శంకరా నాదశరీరా పరా"
1978
1977వేటూరి సుందరరామమూర్తిపంతులమ్మ"మానసవీణ మధుగీతం"
1976

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ