నందమూరి బాలకృష్ణ

సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు

నందమూరి బాలకృష్ణ (జననం: 1960 జూన్ 10) ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
In office
2014–ప్రస్తుతం
నియోజకవర్గంహిందూపురం
వ్యక్తిగత వివరాలు
జననం
నందమూరి బాలకృష్ణ

(1960-06-10) 1960 జూన్ 10 (వయసు 64)
India ఆంధ్రప్రదేశ్, ఇండియా
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామివసుంధర [1]
సంతానంకుమార్తెలు : బ్రాహ్మణి, తేజస్విని
కుమారుడు : తారకరామ తేజ మోక్షజ్ఞ
తల్లిబసవ రామతారకం
తండ్రినందమూరి తారక రామారావు
నివాసంహైదరాబాదు,తెలంగాణ
వృత్తినటుడు
నిర్మాత
రాజకీయ నాయకుడు

బాల్యం, విద్యాభ్యాసం

బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు.[2]

కెరీర్

బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. 2021 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ వారి కలయికలో మూడవ సినిమా ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు‌‌ చిన్నతనంలోనే సినిమాలలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఇప్పటికీ వంద కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. 16 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించినా సినిమాలలో సాహసమే జీవితం జననీ జన్మభూమి మంగమ్మగారి మనవడు అపూర్వ సహోదరుడు మువ్వగోపాలుడు ముద్దుల మామయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటి సారిగా తీసిన సైపై సినిమా ఆదిత్య 36 9 లో బాలకృష్ణ పాత్రను, కథను చాలామంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలావరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు. 2019 వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలలో తన తండ్రి పాత్రను పోషించాడు.[3]

పురస్కారాలు

  • 1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు.
  • 2నరసింహ నాయుడు (2001), సింహా ( 2010)లెజెండ్ (2014) ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
  • నరసింహనాయుడు చిత్రానికి గాను సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు.
  • 2007 లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు.
  • పాండు రంగడు, సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు.
  • లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథనాయకునిగా SICA అవార్డు.నంది అవార్డు కూడా

లెజెండ్ మూవీకి వచ్చింది.

రాజకీయ ప్రవేశం

నటించిన చిత్రాలు

క్రమ సంఖ్యసినిమా పేరుసంవత్సరంసహ నటీనటులుసంస్థదర్శకులుఇతరములు
1తాతమ్మకల1974ఎన్.టి.ఆర్, భానుమతిరామకృష్ణా సినీ స్టూడియోస్దాసరి నారాయణరావు
2రాం రహీమ్1974రోజారమణిరాజలక్ష్మి కంబైన్స్బి.ఎ.సుబ్బారావు
3అన్నదమ్ముల అనుబంధం1975లతగజలక్ష్మి చిత్రఎస్.డి.లాల్
4వేములవాడ భీమకవి1975ఎన్.టి.ఆర్,షావుకారు జానకిరామకృష్ణా సినీ స్టూడియోస్డి.యోగానంద్
5దాన వీర శూర కర్ణ1977దీపరామకృష్ణా సినీ స్టూడియోస్ఎన్.టి. రామారావు
6అక్బర్ సలీం అనార్కలి1979దీపతారకరామ ఫిలిం యునిట్ఎన్.టి. రామారావు
7శ్రీమద్విరాట్ పర్వం1979వాణిశ్రీ, ప్రభ, విజయలలితరామకృష్ణా సినీ స్టూడియోస్ఎన్.టి. రామారావు
8శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం1979ఎన్.టి. రామారావు,జయప్రద,జయసుధరామకృష్ణా సినీ స్టూడియోస్ఎన్.టి. రామారావు
9రౌడీ రాముడు కొంటె కృష్ణుడు1980రాజ్యలక్ష్మిరామకృష్ణా సినీ స్టూడియోస్కె. రాఘవేంద్ర రావు
10అనురాగ దేవత1982ఎన్.టి. రామారావు,శ్రీదేవి,జయసుధరామకృష్ణా సినీ స్టూడియోస్తాతినేని రామారావు
11సింహం నవ్వింది1983ఎన్.టి. రామారావు,శ్రీదేవిరామకృష్ణా సినీ స్టూడియోస్డి. యోగానంద్
12సాహసమే జీవితం1984విజ్జిగజలక్ష్మి కంబైన్స్వాసు
13డిస్కో కింగ్1984తులసిశ్రీవిష్ణు ఫిలింస్తాతినేని ప్రసాద్డిస్కో డ్యాన్సర్ అనే హిందీ సినిమా రిమేక్
14జనని జన్మభూమి1984సుమలతశ్రీ బ్రమరాంబా ఫిలింస్కె. విశ్వనాథ్
15మంగమ్మ గారి మనవడు1984సుహాసినిభార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్కోడి రామకృష్ణమన్ వాసనయి అనే సినిమా రిమేక్
16పల్నాటి పులి1984భానుప్రియశ్రీ సాయి చక్ర ప్రొడక్షన్తాతినేని ప్రసాద్
17శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర1984రతి అగ్నిహోత్రిరామకృష్ణా సినీ స్టూడియోస్ఎన్.టి. రామారావు
18కథానాయకుడు1984విజయశాంతిసురేష్ ప్రొడక్షన్స్కె. మురళీమోహనరావు
19ఆత్మబలం (1985 సినిమా)1985భానుప్రియశ్రీ వల్లీ ప్రొడక్షన్స్తాతినేని ప్రసాద్కర్జ్ అనే సినిమా రిమేక్
20బాబాయి అబ్బాయి1985అనితారెడ్డిఉషోదయ మూవీస్జంధ్యాల
21భార్య భర్తల బంధం1985రజనిజగపతి ఆర్ట్స్ పిక్చర్స్వి.బి. రాజేంద్రప్రసాద్
22భలే తమ్ముడు1985ఊర్వశిశ్రీ సత్య చిత్రపరుచూరి బ్రదర్స్
23కత్తుల కొండయ్య1985సుమలతప్రసన్న ఆర్ట్స్ఎస్.బి.చక్రవర్తి
24పట్టాభిషేకం1985విజయశాంతిరామకృష్ణా సినీ స్టూడియోస్కె. రాఘవేంద్ర రావు
25నిప్పులాంటి మనిషి1986రాధశ్రీ రాజలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ఎస్.బి.చక్రవర్తిఖయామత్ కి రిమేక్
26ముద్దుల కృష్ణయ్య1986రాధభార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్కోడి రామకృష్ణ
27సీతారామ కళ్యాణం1986రజనియువ చిత్రజంధ్యాల
28అనసూయమ్మ గారి అల్లుడు1986భానుప్రియరామకృష్ణా సినీ స్టూడియోస్ఎ. కోదండరామిరెడ్డి
29దేశోద్ధారకుడు1986విజయశాంతివిజయభాస్కర్ ఫిలిం ప్రొడక్షన్స్ఎ. కోదండరామిరెడ్డి
30కలియుగ కృష్ణుడు09.05. 1986రాధవిశ్వనాథ్ ఎంటర్ ప్రైజెస్కె.మురళీమోహనరావు
31అపూర్వ సహోదరులు1986విజయశాంతి, భానుప్రియఆర్ కే అసోసియేట్స్కె. రాఘవేంద్ర రావు
32భార్గవ రాముడు1987విజయశాంతిదేవి కమల్ మూవీస్ఎ. కోదండరామిరెడ్డి
33రాము1987రజనిసురేష్ ప్రొడక్షన్స్వై.నాగేశ్వరరావు
34అల్లరి కృష్ణయ్య1987భానుప్రియవనిత ఆర్ట్స్నందమూరి రమేష్
35సాహస సామ్రాట్1987విజయశాంతిదేవి కమల్ మూవీస్కె. రాఘవేంద్ర రావు
36ప్రెసిడెంట్ గారి అబ్బాయి1987సుహాసినిప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్వై.నాగేశ్వరరావు
37మువ్వ గోపాలుడు19.06.1987విజయశాంతి, శోభనభార్గవ్ ఆర్ట్ పిక్చర్స్కోడి రామకృష్ణ
38భానుమతిగారి మొగుడు18.11.1987విజయశాంతిడి వి ఎస్ ఎంటర్ ప్రైజెస్వై.నాగేశ్వరరావు
39ఇన్స్‌పెక్టర్ ప్రతాప్1988విజయశాంతికృష్ణచిత్రముత్యాల సుబ్బయ్య
40దొంగరాముడు1988మోహన్ బాబుగోపి ఆర్ట్ పిక్చర్స్కె. రాఘవేంద్రరావు
41తిరగబడ్డ తెలుగు బిడ్డ1988భానుప్రియతేజస్వి ప్రొడక్షన్ఎ. కోదండరామిరెడ్డి
42భారతంలో బాలచంద్రుడు1988భానుప్రియజయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్కోడి రామకృష్ణ
43రాముడు భీముడు1988రాధ, సుహాసినిసత్యం సినీ ఎంటర్ ప్రైజెస్కె.మురళీమోహనరావు
44రక్తాభిషేకం1988రజనిరాజీవ్ ప్రొడక్షన్ఎ. కోదండరామిరెడ్డి
45భలే దొంగ1989విజయశాంతితారకరామ ప్రొడక్షన్ఎ. కోదండరామిరెడ్డి
46ముద్దుల మావయ్య1989విజయశాంతిభార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్కోడి రామకృష్ణతమిళ సినిమా రీమేక్
47అశోక చక్రవర్తి1989భానుప్రియశ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ఎస్.ఎస్.రవిచంద్రమలయాళ చిత్రం ఆర్యన్ రీమేక్
48బాల గోపాలుడు1989సుహాసినిపి.బి. ఆర్ట్ ప్రొడక్షన్కోడి రామకృష్ణ
49ప్రాణానికి ప్రాణం1990రజనిహరీష్ ఎంటర్ ప్రైజెస్చలసాని రామారావు
50నారీ నారీ నడుమ మురారి1990శోభన,నిరోషాయువ చిత్రఎ. కోదండరామిరెడ్డి
51ముద్దుల మేనల్లుడు1990విజయశాంతిభార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్కోడి రామకృష్ణ
52లారీ డ్రైవర్1990విజయశాంతిజయ ప్రొడక్షన్బి. గోపాల్
53తల్లిదండ్రులు1991విజయశాంతిప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్తాతినేని రామారావు
54బ్రహ్మర్షి విశ్వామిత్ర1991మీనాక్షి శేషాద్రిబసవ తారకం మెడికల్ ట్రస్ట్ఎన్.టి. రామారావు
55ఆదిత్య 3691991మోహినిశ్రీ దేవీ మూవీస్సింగీతం శ్రీనివాసరావు
56ధర్మక్షేత్రం1992దివ్యభారతిశ్రీ రాజీవ్ ప్రొడక్షన్ఎ. కోదండరామిరెడ్డి
57రౌడీ ఇన్‌స్పెక్టర్1992విజయశాంతివిజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్బి. గోపాల్
58అశ్వమేధం1992నగ్మా, మీనావైజయంతి మూవీస్కె. రాఘవేంద్రరావు
59నిప్పురవ్వ1993విజయశాంతియువరత్నా ఆర్ట్స్ఎ. కోదండరామిరెడ్డి
60బంగారు బుల్లోడు1993రమ్యకృష్ణ, రవీనా టాండన్జగపతి ఆర్ట్ పిక్చర్స్రవిరాజా పినిశెట్టి
61భైరవ ద్వీపం1994రోజాచందమామ విజయ కంబైన్స్సింగీతం శ్రీనివాసరావు
62గాండీవం1994రోజాశ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ప్రియదర్శన్
63బొబ్బిలి సింహం1994రోజా, మీనావిజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ఎ. కోదండరామిరెడ్డి
64టాప్ హీరో1994సౌందర్యశ్రీ చిత్ర క్రియేషంస్ఎస్.వి.కృష్ణారెడ్డి
65మాతో పెట్టుకోకు1995రోజా, రంభభార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ఎ. కోదండరామిరెడ్డి
66వంశానికొక్కడు1996ఆమనిశ్రీ దేవి మూవీస్శరత్ వి
67శ్రీ కృష్ణార్జున విజయం1996రోజాచందమామ విజయ కంబైన్స్సింగీతం శ్రీనివాసరావు
68పెద్దన్నయ్య1997రోజా, ఇంద్రజరామకృష్ణా హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్శరత్
69ముద్దుల మొగుడు1997మీనారమా ఫిలిమ్స్ఎ. కోదండరామిరెడ్డి
70దేవుడు1997రమ్యకృష్ణ, కాంచనశ్రీ చిత్ర క్రియేషన్స్రవిరాజా పినిశెట్టి
71యువరత్న రాణా1998హీరాఋగ్వేద ప్రొడక్షన్స్ఎ. కొదండరామిరెడ్డి
72పవిత్రప్రేమ1998లైలా, రోషిణిశ్రీనివాస ప్రొడక్షన్స్ముత్యాల సుబ్బయ్య
73సమరసింహా రెడ్డి1999అంజలా జవేరీ, సిమ్రాన్, సంఘవిశ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్బి. గోపాల్
74సుల్తాన్1999రోజా, రచనపి.బి. ఆర్ట్స్శరత్
75కృష్ణ బాబు1999మీనా, రాశిశ్రీనివాస ప్రోడక్షన్ముత్యాల సుబ్బయ్య
76వంశోద్ధారకుడు2000రమ్యకృష్ణ, ఆమనిగాయత్రి ఫిలింస్సరత్
77గొప్పింటి అల్లుడు2000సిమ్రాన్రామకృష్ణా సినీ స్టూడియోస్ఇ.వి.వి.సత్యనారాయణ
78నరసింహ నాయుడు2001సిమ్రాన్, ప్రీతి జింఘానియాశ్రీ వెంకటరమణ ప్రొడక్షన్బి. గోపాల్
79భలేవాడివి బాసు2001అంజలా జవేరి,శిల్పా శెట్టిశ్రీదేవీమూవీస్పి ఎ అరుణ్ ప్రసద్
80సీమ సింహం2002సిమ్రాన్, రీమా సేన్బాలాజీ క్రియేషన్స్రామ్ ప్రసాద్
81చెన్నకేశవరెడ్డి2002టబు, శ్రియా సరన్శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్వి.వి.వినాయక్
82పల్నాటి బ్రహ్మ నాయుడు2003ఆర్తి అగర్వాల్, సొనాలీ బింద్రెశ్రీ వెంకట రమణ ప్రోడక్షన్బి. గోపాల్
83లక్ష్మీ నరసింహా2004ఆసిన్శ్రీ సాయిగణేష్ ప్రోడక్షన్జయంత్ సి పరాన్జీతమిళ చిత్రం సామి రీమేక్
84విజయేంద్ర వర్మ2004లయ, అంకిత, సంగీతఆదిత్య ప్రోడక్షన్స్వర్ణ సుబ్బారావు
85అల్లరి పిడుగు2005కత్రినా కైఫ్, ఛార్మిపి.బి ఆర్ట్స్జయంత్ సి పరాన్జీ
86వీరభద్ర2006తనూశ్రీ దత్తా, సదాఅంబిక సినిమా ప్రొడక్షన్స్ఎస్. రవికుమార్ చౌదరి
87మహారథి2007స్నేహ, మీరా జాస్మిన్శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్పి. వాసు
88ఒక్క మగాడు2008అనుష్క,సిమ్రాన్బొమ్మరిల్లువై. వి. ఎస్. చౌదరి
89పాండురంగడు2008స్నేహ, తబుఅర్.కె. ఫిలిమ్ అసోసియేషన్కె. రాఘవేంద్రరావు
90మిత్రుడు2009ప్రియమనివైష్ణవి సినిమామహదేవ్
91సింహా2010నయనతార, స్నేహా ఉల్లాల్యునైటెడ్ మూవీస్బోయపాటి శ్రీను
92పరమ వీర చక్ర2011అమీషా పటేల్, నేహా ధుపియ, షీలాతేజ సినిమాదాసరి నారాయణ రావు
93శ్రీరామరాజ్యం2011నయనతారశ్రీ సాయిబాబా మూవీస్బాపు
94అధినాయకుడు2012లక్ష్మీ రాయ్శ్రీ కీర్తీ క్రీయేషన్స్పరుచూరి మురళి
95ఊ..కొడతారా ఉలిక్కిపడతారా2012పంచిబొరమంచు ఎంటర్ టైన్ మెంట్శేకర్ రాజ
96శ్రీమన్నారాయణ2012పార్వతి మెల్టన్, ఇషా చావ్లాయెల్లోఫ్లవర్స్రవి చావలి
97లెజెండ్2014సొనల్ చౌహన్, రథిక అప్తే14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ వారాహి చలన చిత్రంబోయపాటి శ్రీను
98లయన్2015త్రిష, రథిక అప్తేరుద్రపాటి రమణ రావుసత్యదేవ్
99డిక్టేటర్2016సొనల్ చౌహన్, అంజలిఎరోస్ ఇంటర్నేషనల్శ్రీవాస్
100గౌతమీపుత్ర శాతకర్ణి (సినిమా)2017శ్రియా సరన్క్రిష్
101పైసా వసూల్2017శ్రియా సరన్భవ్య క్రియేషన్స్పూరి జగన్నాథ్
102జై సింహ2018నయనతారకె. ఎస్. రవికుమార్
103ఎన్.టి.ఆర్. కథానాయకుడు2019ఎన్.బి.కె. ఫిల్స్మ్క్రిష్
104ఎన్.టి.ఆర్. మహానాయకుడు2019ఎన్.బి.కె. ఫిల్స్మ్క్రిష్
105రూలర్2019సోనాల్ చౌహాన్, వేదికసి.కె. ఎంటర్టైన్మెంట్స్
హ్యాపీ మూవీస్
కె. ఎస్. రవికుమార్
106అఖండ2021ప్రగ్య జైస్వాల్ద్వారక క్రియేషన్స్బోయపాటి శ్రీను
107వీర సింహా రెడ్డి2023శృతి హాసన్, శ్రీలీలమైత్రీ మూవీ మేకర్స్గోపీచంద్ మలినేని
108భగవంత్‌ కేసరి2023కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌శ్రీలీలషైన్ స్క్రీన్అనిల్‌ రావిపూడి
నర్తనశాల2020సౌందర్యఎన్.బి.కె. ఫిల్స్మ్బాలకృష్ణవిడుదల కాలేదు

పురస్కారాలు

సైమా అవార్డులు

మూలాలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ