దొంగోడు - 2003 సినిమా
దొంగోడు తెలుగులో 2003 లో రవితేజ కథానాయకుడిగా విడుదలైన సినిమా ఈ సినిమా మళయాళం సినిమా మీసమాధవన్ కు రీమేక్ .
దొంగోడు | |
---|---|
![]() డి.వి.డి. ముఖచిత్రం | |
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
రచన | రంజన్ ప్రమోద్ |
నిర్మాత | ఋషితా సాయి |
తారాగణం | రవితేజ కళ్యాణి బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ధర్మవరపు సుబ్రహ్మన్యం సునీల్ ఎం.ఎస్.నారాయణ షకీలా |
ఛాయాగ్రహణం | రమణరాజు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | విద్యాసాగర్ |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
పాటల జాబితా
- కోడి ముందా, రచన: చంద్రబోస్, గానం.శంకర్ మహదేవన్, రిమ్మి టామి
- డుo డుo , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.చిత్ర, వలేష బాబ్జీ
- ఎంత పనిచేసిందే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.హరిహరాన్, సుజాత మోహన్
- సొట్ట బుగ్గల, రచన: బాషాశ్రీ, గానం.కార్తీక్, స్వర్ణలత
- దొంగా దొంగా, రచన: బండారు దానయ్య , గానం.చిల్డ్ కోరస్
- మీసాల గోపాల రచన: భాషాశ్రీ , గానం.శ్రీవర్దిని , ఉదిత్ నారాయణ్.
ఇతర విశేషాలు
- ఈ సినిమా కామేడీ పరంగా పెద్ద హిట్ అయ్యింది ముఖ్యంగా తణికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల మధ్య సన్నివేశాలు బాగాపండటం వలన సినిమా సక్సెస్ సాధించింది.
- సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ (రచయిత)లు అందించిన పాటలు (నిజానికి ఈ పాటలు అన్నీ మీసమాధవన్ బాణీలే) విద్యాసాగర్ సంగీతం కూడా హిట్ అవడం జరిగింది
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ