దేపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

దేపాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇండోర్ జిల్లా, ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

దేపాల్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఇండోర్
లోక్‌సభ నియోజకవర్గంఇండోర్

ఎన్నికైన సభ్యులు

ఎన్నికలపార్టీ
1957సజ్జన్ సింగ్ విష్నార్కాంగ్రెస్
1962బాపూసింగ్ రాంసింగ్సోషలిస్టు పార్టీ
1967బి. సాబుకాంగ్రెస్
1972రామచంద్ర అగర్వాల్
1977రతన్ పటోడిజనతా పార్టీ
1980నిర్భయ్ సింగ్ పటేల్బీజేపీ
1985రామేశ్వర్ పటేల్కాంగ్రెస్
1990నిర్భయ్ సింగ్ పటేల్బీజేపీ
1993నిర్భయ్ సింగ్ పటేల్
1998జగదీష్ పటేల్కాంగ్రెస్
2003మనోజ్ పటేల్బీజేపీ
2008[1]సత్యనారాయణ పటేల్కాంగ్రెస్
2013[2]మనోజ్ పటేల్బీజేపీ
2018[3]విశాల్ జగదీష్ పటేల్కాంగ్రెస్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ