దుందుభి

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

దుందుభి తెలుగు సంవత్సరాలలో 56వ సంవత్సరం. ఇది సా.శ. 1922-1923, 1982-1983, 2042-43 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుందుభి అని పేరు.[1] దీనికి ముందు సంవత్సరం దుర్ముఖి, తరువాతి సంవత్సరం రుధిరోద్గారి.[2] దుందుభి అనగా వరుణుడు అని అర్థం.

1982 మార్చి 26న దుందుభి నామ సంవత్సరం ప్రారంభమై 1983 ఏప్రిల్ 13 వరకు ఉంటుంది.

సంఘటనలు

జననాలు

  • అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. (జ.1982 ఏప్రిల్ 8)
  • పూజారి శైలజ (జననం (1982-06-12)1982 జూన్ 12 ) భారతీయ మహిళా వెయిట్ లిప్టర్. ఆమె అంతర్జాతీయ పోటీలలో 75 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2005 వరల్డ్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నది.[3]
  • అల్లరి నరేష్ : 1982 జూన్ 30 , తెలుగు సినిమానటుడు.
  • ప్రియాంక చోప్రా (జ. 1982 జూలై 18)[4] భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి.
  • యామిని రెడ్డి (జననం 1982 సెప్టెంబరు 1) కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు, కొరియోగ్రాఫర్.
  • 1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో (ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు.

మరణాలు

  • సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (డిసెంబర్ 10, 1897 - అక్టోబర్ 14, 1982) ప్రముఖ తెలుగు పండిత కవులు.
  • అక్కమ్మ చెరియన్, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[5][6] (మ.1982 మే 5)
  • ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, (1913 మార్చి 14 – 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత.
  • గోపాల్ స్వరూప్ పాఠక్ (1896 ఫిబ్రవరి 24 -1982 అక్టోబరు 4) భారతదేశానికి నాలుగవ ఉపరాష్ట్రపతిగా 1969 ఆగస్టు నుండి 1974 ఆగస్టు మధ్యలో పనిచేశాడు.
  • చెరబండరాజు (1944 - జూలై 2, 1982[7]) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి"[8] ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత.[9]

పండుగలు, జాతీయ దినాలు

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ