దిల్ రాజు

సినీ నిర్మాత

దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి, తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి చిత్రము పేరు మీద (దిల్) ఇతడు దిల్ రాజుగా పేరు గాంచాడు.

దిల్ రాజు
జననం
వెలమాకుచ వెంకట రమణ రెడ్డి[1]

(1970-12-17) 1970 డిసెంబరు 17 (వయసు 53)[2]
నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తి
జీవిత భాగస్వామి
అనిత
(died 2017)
వైగా రెడ్డి
(m. 2020)
పిల్లలుహ‌న్షిత , అన్వీ రెడ్డి
తల్లిదండ్రులు
  • శ్యాంసుందర్ రెడ్డి (తండ్రి)

దిల్‌ రాజు 2023 జులై 30న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. [3]

నిర్మించిన చిత్రాలు

పంపిణీచేసిన చిత్రాలు

అవార్డ్స్

దిల్ రాజు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్‌ పాపులర్‌ మూవీ అవార్డును అందుకున్నాడు.[5]

వ్యక్తిగత జీవితం

దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించింది.[6] వీరికి కూతురు హ‌న్షిత ఉంది.[7] ఆయన 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో వైగారెడ్డిని (తేజస్విని) రెండో వివాహం చేసుకున్నాడు.[8] వీరికి 2022 జూన్ 29న అన్వీ రెడ్డి జన్మించాడు.[9][10]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ