దమోహ్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

దమోహ్ మధ్యప్రదేశ్ లోని పట్టణం. ఇది దమోహ్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది సాగర్ పట్టనమ్ నుండి 80 కి.మీ. దూరంలో ఉంది. ఇది జైన మతస్థులకు తీర్థయాత్రా స్థలం అయిన కుందల్పూర్ (బడే బాబా ఆలయం) కు ప్రసిద్ధి చెందింది.

దమోహ్
పట్టణం
దమోహ్
దమోహ్
దమోహ్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°50′N 79°27′E / 23.84°N 79.45°E / 23.84; 79.45
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాదమోహ్
విస్తీర్ణం
 • Total10,000.35 కి.మీ2 (3,861.16 చ. మై)
Elevation
595 మీ (1,952 అ.)
జనాభా
 • Total1,26,219
 • జనసాంద్రత148/కి.మీ2 (380/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
PIN
470661
టెలిఫోన్ కోడ్07812
Vehicle registrationMP-34

భౌగోళికం

దమోహ్ 23°53′N 79°27′E / 23.88°N 79.45°E / 23.88; 79.45 నొర్దేశాంకాల వద్ద [1] సముద్ర మట్టం నుండి 595 మీటర్ల ఎత్తున ఉంది .

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] దమోహ్ పట్టణంలో 1,12,160 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. దమోహ్ అక్షరాస్యత 73%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుష అక్షరాస్యత 89%, స్త్రీల అక్షరాస్యత 66%. జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు

వాతావరణం

మూస:Damoh weatherbox

రవాణా సౌకర్యాలు

దమోహ్ నుండి అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది

దమోహ్ రైల్వే స్టేషన్ కట్ని, బినా జంక్షన్ మధ్య ఉన్న రైల్వే స్టేషను. ఢిల్లీ, ముంబై, జైపూర్, అమృత్సర్, హర్దా, హౌరా వంటి అన్ని భారతీయ నగరాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ