త్రిష కృష్ణన్

సినీ నటి

త్రిష కృష్ణన్ తెలుగు, తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం. త్రిష హీరోయిన్ గా నటించడానికి ముందే సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసారు ప్రశాంత్ నటించిన జోడి సినిమాలో సిమ్రాన్ పక్కన కనబడ్డారు.[1]

త్రిష కృష్ణన్
జననం (1983-05-04) 1983 మే 4 (వయసు 41)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటీమణి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
వెబ్‌సైటుజాలస్థలం

నేపధ్యము

చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.

వ్యక్తిగత జీవితము

చెన్నైలో [2] తన తల్లిదండ్రులు, బామ్మతో కలిసి నివసిస్తున్నది.[3] ఈమె మాతృభాష తమిళం.[2]

త్రిష నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ఖట్టా మీఠా

కన్నడ

  • పవర్

మలయాళం

తమిళం

పురస్కారాలు

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ