తెలంగాణలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

17 వ లోక్‌సభ కొరకు 2019 భారత సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 11 న జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి 9 స్థానాలు గెలుచుకోగా, భాజాపా 4 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, ఎమ్ఐఎమ్ 1 స్థానం గెలుచుకున్నాయి.

ఫలితాలు

తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలు 2019-ఫలితాలు
సంవత్సరముసార్వత్రిక ఎన్నికలుకాంగ్రెస్తె.రా.స.భా.జ.పా.మజ్లిస్ఇతరులు
201917-వ లోక్ సభ39410

2019 భారత సార్వత్రిక ఎన్నికలులో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల పట్టిక, గెలిచిన వారు ఈ క్రింది విధంగా ఉంది.[1]

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలుగు దేశం పార్టీ పోటీ చెయ్యకూడదని నిర్ణయించింది.

లోక్‌సభ నియోజకవర్గం పేరుతెలంగాణ రాష్ట్ర సమితిభారత జాతీయ కాంగ్రెసుభారతీయ జనతా పార్టీజనసేనఎమ్ఐఎమ్
1ఆదిలాబాదు (ఎస్.టి.)జి. నగేష్ సోయం బాపూరావు
2పెద్దపల్లి నేతకాని వెంకటేష్ఎస్ కుమార్
3కరీంనగర్ (ఎస్.సి.)బోయినపల్లి వినోద్ కుమర్ బండి సంజయ్
4నిజామాబాదుకల్వకుంట్ల కవితమధు యాష్కీ గౌడ్ డి.అరవింద్
5జహీరాబాదు బి బి పాటిల్బాణాల లక్ష్మారెడ్డి
6మెదక్ కొత్త ప్రభాకరరెడ్డి
7మల్కాజిగిరిమర్రి రాజశేఖరరెడ్డి రేవంత్ రెడ్డిఎన్. రామచంద్రారావుబొంగునూరి మహేందర్ రెడ్డి
8సికింద్రాబాదుతలసాని సాయికిరణ్ యాదవ్అంజన్ కుమార్ యాదవ్ జి.కిషన్ రెడ్డినేమూరి శంకర్ గౌడ్
9హైదరాబాదుఫిరోజ్ ఖాన్డా. భగవంతరావు అసదుద్దీన్ ఒవైసీ
10చేవెళ్ళ డా. రంజిత్ రెడ్డిబి. జనార్దనరెడ్డి
11మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాసరెడ్డిసీహెచ్ వంశీచందర్ రెడ్డిడీకే అరుణ
12నాగర్‌కర్నూలు పి రాములుమల్లు రవిబంగారు శ్రుతి
13నల్గొండవేమిరెడ్డి నరసింహారెడ్డీ ఉత్తమ్ కుమార్ రెడ్డిగార్లపాటి జితేందర్ కుమార్
14భువనగిరిబూర నర్సయ్యగౌడ్ కోమటిరెడ్డి వెంకట రెడ్డిపీవీ శ్యాం సుందర్ రావు
15వరంగల్ (ఎస్.సి.) పసునూరి దయాకర్దొమ్మాటి సాంబయ్యచింతా సాంబమూర్తి
16మహబూబాబాద్ (ఎస్.టి.) మాలోతు కవితహుస్సేన్ నాయక్డా.భూక్యా భాస్కర్ నాయక్
17ఖమ్మం నామా నాగేశ్వరరావువాసుదేవరావు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ