తృప్తి డిమ్రి

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
తృప్తి డిమ్రి
2022లో తృప్తి డిమ్రి
జననం (1994-02-23) 1994 ఫిబ్రవరి 23 (వయసు 30)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

తృప్తి డిమ్రి (జననం 1994 ఫిబ్రవరి 23) భారతీయ నటి.[1][2] హిందీ చిత్రసీమకు చెందిన ఆమె కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017)లో తొలిసారిగా నటించింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)[3]లలో చిత్రాలలో నటించింది.

ఆమె 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది.[4] రెడిఫ్ డాట్ కామ్ (Rediff.com) 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది.[5] టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020లో ఆమె 20వ స్థానంలో నిలిచింది.[6]

2020లో ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులలో ఆమెకు వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి పురస్కారం దక్కింది.[7]

ఫిల్మోగ్రఫీ

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రనోట్స్మూలాలు
2017మామ్స్వాతి
పోస్టర్ బాయ్స్రియా[8]
2018లైలా మజ్నులైలా[9]
2020బుల్బుల్బుల్బుల్[10]
2022కళకళా మంజుశ్రీ[11]
2023యానిమల్జోయా(zoya)పోస్ట్ ప్రొడక్షన్[12]
2024మేరే మెహబూబ్ మేరే సనమ్z)TBAపోస్ట్ ప్రొడక్షన్[13]

టెలివిజన్

YearTitleRoleNotesRef.
2018నాగిన్లైలాసీజన్ 3; ప్రత్యేక ప్రదర్శన

మూలాలు

మార్గదర్శకపు మెనూ