తుహీనా దాస్

తుహీనా దాస్ (జననం 1992 మార్చి 11) ఒక భారతీయ బెంగాలీ మోడల్, నటి.[1]

తుహీనా దాస్
జననం (1992-03-11) 1992 మార్చి 11 (వయసు 32)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

కెరీర్

తుహీనా దాస్ కాంటాయ్ నగరానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఫ్యాషన్ పై మక్కువతో ఆమె చదువుకోవడానికి కోల్‌కతాకు వెళ్ళింది. అక్కడ, ఆమె థియేటర్ ఆర్టిస్టుగా రాణించడంతో అప్పటి నుండి నటిగా కెరీర్ కొనసాగించింది. అపర్ణా సేన్ రచించిన ఘరే బైరీ ఆజ్ (2019) ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా[2], దీని కోసం ఆమె పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అత్యంత ప్రామిసింగ్ నటి అవార్డును గెలుచుకుంది. అలాగే, బెంగాలీ వెబ్ సిరీస్ దమయంతి (2020)లో ఆమె టైటిల్ రోల్ పోషించి మరింత ప్రేక్షకాదరణ పొందింది.[3] అప్పటి నుండి, ఆమె అనేక చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది, 2021లో హిందీ భాషా రంగ ప్రవేశం కూడా చేసింది.[4][5]

ఫిల్మోగ్రఫీ

సంవత్సరంసినిమా/వెబ్ సీరీస్పాత్రనోట్స్ప్లాట్ ఫామ్మూలాలు
2018అశ్చే అబర్ షాబోర్ఉమాతొలిచిత్రం
2019ఘవ్రే బైరీ ఆజ్బృందా
2020పాపం అక్కతనుశ్రీహోయిచోయ్ చిత్రం
2020దమయంతిదమయంతీ దత్తావెబ్ సిరీస్హోయిచోయ్
2020బ్రేక్ అప్ స్టోరీవెబ్ సిరీస్హోయిచోయ్
2020హాయ్ తౌబ్బావెబ్ సిరీస్ఆల్ట్ బాలాజీ
2022అభిజాన్వహీదా రెహమాన్
2022అపరాజిత[6]
2022రాక్తో బిలాప్వెబ్ సిరీస్హోయిచోయ్[7]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ