డాప్సోన్

డాప్సోన్ (Dapsone; diamino-diphenyl sulfone) ఒక సూక్ష్మజీవులను సంహరించే మందు. దీనిని రిఫాంపిసిన్ (rifampicin), క్లోఫజిమిన్ (clofazimine) లతో కలిపి మల్టీ డ్రగ్ థిరపీ (multidrug therapy/MDT) వైద్య విధానంలో లెప్రసీ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో వచ్చే ఒక రకమైన న్యుమోనియా రాకుండా నిరోధించడానికి కూడా వాడుతున్నారు.3.[1]

డాప్సోన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
4-[(4-aminobenzene)sulfonyl]aniline
Clinical data
వాణిజ్య పేర్లుAczone
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్monograph
MedlinePlusa682128
ప్రెగ్నన్సీ వర్గంB2 (AU) C (US)
చట్టపరమైన స్థితి℞-only (U.S.), POM (UK)
RoutesOral
Pharmacokinetic data
Bioavailability70 to 80%
Protein binding70 to 90%
మెటాబాలిజంHepatic (mostly CYP2E1-mediated)
అర్థ జీవిత కాలం20 to 30 hours
ExcretionRenal
Identifiers
CAS number80-08-0 checkY
ATC codeD10AX05 J04BA02
PubChemCID 2955
DrugBankDB00250
ChemSpider2849 checkY
UNII8W5C518302 checkY
KEGGD00592 checkY
ChEBICHEBI:4325 checkY
ChEMBLCHEMBL1043 checkY
Chemical data
FormulaC12H12N2O2S 
Mol. mass248.302 gmol-1
SMILES
  • O=S(=O)(c1ccc(N)cc1)c2ccc(N)cc2
InChI
  • InChI=1S/C12H12N2O2S/c13-9-1-5-11(6-2-9)17(15,16)12-7-3-10(14)4-8-12/h1-8H,13-14H2 checkY
    Key:MQJKPEGWNLWLTK-UHFFFAOYSA-N checkY

 checkY (what is this?)  (verify)

డాప్సోన్ ఒక వాసనలేని పాలరంగున్న స్పటికపు పొడిగా, కొద్దిగా చేదు రుచిని కలిగివుంటుంది. దీనిని మలేరియా వ్యాధిలో పైరిమెథమిన్ (pyrimethamine) వాడుతున్నారు.[2][3] టాబ్లెట్ల రూపంలో వాడే డాప్సోన్ తో సమస్యలు తక్కువగా వస్తాయి.[4]

చరిత్ర

In the early 20th century, the German chemist Paul Ehrlich was developing theories of selective toxicity based largely on the ability of certain dyes to kill microbes. Gerhard Domagk, who would later win a Nobel Prize for his efforts, made a major breakthrough in 1932 with the discovery of the antibacterial prontosil red (sulfonamidochrysoidine). Further investigation into the involved chemicals opened the way to sulfa drug and sulfone therapy, first with the discovery of sulfanilamide, the active agent of prontosil, by Daniel Bovet and his team at Pasteur Institute (1935),[5] then with of dapsone independently by Ernest Fourneau[6] in France and Gladwin Buttle[7] in United-Kingdom.[8]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ