జీవన పోరాటం కథల సంపుటి

జీవన పోరాటం (కథల సంపుటి)

*ఈ పుస్తకాన్ని వేసినవారు విశాలాంధ్ర బుక్ హౌస్ నవోదయ బుక్ హౌస్ మరుయు అన్ని పుస్తక విక్క్రయశాలలు అని దీనిలో చెప్పబడింది* జీవన పోరాటం అనే సంపుటలో 22 కథలు చెప్పబడ్డాయీ.*ముందుమాట* జీవనపోరాటం భానుమతి గారి మూడవ కథల సంపుటి.* ఇంతకుముందు రెండు సంపుటాలు వున్నాయి అవి 1.ఎంత సుదీర్ఘ జీవితం 2. ఇదే ధర్మమా. భాను మతి గారి మొదట సంపుటాలుగా చెప్పడం జరిగింది.*భానుమతి గారు స్ఫూర్తి వార్త ధీ నుంచి ఇంక న చుట్టూవున్న సమాజంలోంచి వచినవే ఇంక వార్త పత్రికలు, వార్త చనల్లోంచి పుట్టినవే .అందుక కథలన్నీ వివిధ అంశాలతో వుంటాయి అని గంటి భానుమతి గారు చెప్పారు .* భానుమతి గారు ఈ కథలన్నీ వివిత పత్రికల్లో ప్రచురించారు కాబట్టి అందుకే వార్త పత్రివల్ల అందరికి కృతజ్ఞత తెలిపారు . .** ఇతివృత్తం** ముందుగా భానుమతి గారి సంపుటి కథలలో అనుభవాలను ఆవిర్భవించిన భానుమతి కథలు.ఎన్నో సంఘటనలు సముహారం జీవితం . ఆ సంఘటనలలో సుఖము, దుఖము, శాంతి, అశాంతి మొదలయిన వేన్నోచోటు చసుకుంటాయి . మనిషి పయనమే జీవితం జరిగే సంఘటనులు భాగ్యస్వ్మిలేయ్ మనిషి మనుగడ సాగిస్తారు. జేవితం ఎ మనిషికయిన చిన్నదే కానీ ఆలోచిస్తే ఆకాశమంత విశాలమయింది . సుదిర్గంయిన్దికుడా ! ఏ సంఘటనయినా చూచి ఎక్కువ అలోచించి మథించి తపనతో దానిని కాగితం మిదా పెట్టేవాడే రచియత . అందుకే సామాన్యుని కంటే బిన్నమయిన లోతయిన ఆలోచన కలవాడు రచియత కవిత్వానికి వలెనే కథకు కూడా ఏది అయిన కకత వస్తువు కావచు . అనుభవం భావం శైలి జోడించి దానిని ఓ గొప్ప చిత్రంగా మలిచినవాడే రచియత. ఎన్ని గుణాలున్న చదివించే గుణం కథకు ప్రధాన లక్షనము . ఆలోచింప చేసే కథ ఉత్తమ కథ అవుతుంది . ఈనాడు కథానిక ఎక్కువ ప్రచారంలో ఉంది. ఈ యాంత్రిక యుగంలో వుంది . ఈ యాంత్రిక యుగంలో చదివే వోపిక తీరిక లేని వారికీ ఈ కథ ఎక్కువ ఆకర్షనియంయింది . ఇతర సాహిత్య ప్రభావం కూడా ఈమె కథలలో చోటు చేసుకుంది . అని చెప్పడానికి మొదలైన కథలే ఉదాహరణ . .
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ