జహానాబాద్

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

జహానాబాద్ బీహార్ రాష్ట్రం, జహానాబాద్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

జహానాబాద్
నగరం
జహానాబాద్ is located in Bihar
జహానాబాద్
జహానాబాద్
Coordinates: 25°13′N 84°59′E / 25.217°N 84.983°E / 25.217; 84.983
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాజహానాబాద్
జనాభా
 (2011)
 • Total1,03,282
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-25
Websitehttp://www.jehanabad.bih.nic.in

జనాభా వివరాలు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, జహానాబాద్ జనాభా 1,35,196. జనాభాలో 54% పురుషులు, 46% స్త్రీలు. పట్టణంలో అక్షరాస్యత 77%, ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 83% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 69%. జహానాబాద్ జనాభాలో 16% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు [1]

రవాణా సౌకర్యాలు

జాతీయ రహదారి 83, జాతీయ రహదారి 110 నగరం గుండా వెళుతున్నాయి. జార 83 పాట్నా నుండి మసౌర్హి మీదుగా, నేరుగా మఖ్దంపూర్ ద్వారా గయ వెళుతుంది. ఇది రైలు మార్గానికి దాదాపు సమాంతరంగా నడుస్తుంది. సరైన నాణ్యత లేని పిడబ్ల్యుడి రోడ్లు, ఆర్‌ఇఒ రోడ్లు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. పక్కా రహదారుల మొత్తం పొడవు 541.65 కి.మీ., కచ్చా రోడ్లు 450.90 కి.మీ. [2]

మూలాలు


🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ