చారుహాసన్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
శ్రీనివాసన్ చారుహాసన్
జననం (1931-01-05) 1931 జనవరి 5 (వయసు 93)
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత
పిల్లలుసుహాసిని
నందిని
సుభాషిణి
బంధువులుకమల్ హాసన్ (తమ్ముడు)
మణి రత్నం (అల్లుడు)
అను హాసన్
శృతి హాసన్
అక్షర హాసన్

చారుహాసన్ ఒక ప్రముఖ భారతీయ సినీ, టీవీ నటుడు, దర్శకుడు, మాజీ న్యాయవాది. ఆయన తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాలలో నటించాడు. 1987 లో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన తబరన కథె అనే కన్నడ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్నీ, కర్ణాటక ప్రభుత్వం తరపున కూడా ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.[1] ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు ఈయన అన్న అవుతాడు. సుహాసినికి తండ్రి.

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

తెలుగు

మూలాలు

మార్గదర్శకపు మెనూ