చర్చి

చర్చి (ఆంగ్లం : Church (సంఘము) ) : క్రైస్తవులు సమూహమును చర్చి అని అంటారు. ప్రతి ఆదివారం క్రైస్తవులుసమూహ సంఘముగా చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని bodhakudu పాస్టర్ (కాపరి) అని వ్యవహరిస్తారు.చర్చిలలో చాలా రకాలు ఉంటాయి.

నాయుడుపేట లోని చర్చి - ఆసియాలో రెండవ పెద్ద చర్చి

చర్చిలలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండుగగా జరుగుతుంది.కానీ ఇది బైబిల్ లో చెప్ప లేనిదీ చర్చి బోధకుడు పవిత్ర గ్రంథమైన బైబిలును చదివి దానిలోని అర్ధమును వివరించి చెప్పును.

మాస్కో రష్యా లోని కేథడ్రల్ ఆఫ్ క్రీస్ట్ ద సేవియర్ చర్చి.

చర్చీల రకాలు

  • బాసీలికా :
  • కేథడ్రల్ :
  • చాపెల్ :

ఇవీ చూడండి

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." నిర్గమకాండము 20: 8

ఈ ఆజ్ఞను బట్టి క్రైస్తవులంతా ఆదివారము దేవాలయము (చర్చి) లో కూడి దేవుని ఆరాధిస్తారు.దేవుడిని ఘనపరుస్తారు

మూలాలు

బయటి లింకులు

  • Church from the Catholic Encyclopedia
  • [1] Archeologist discover first Church
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ