గుజరాత్ టైటాన్స్

గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌-2022 సీజన్‌తో అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ తొలిసారి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న జట్టు. బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో 2021లో ఈ జట్టును రూ.5626కోట్లకు సీవీసీ క్యాపిటల్‌ దక్కించుకుంది.[1]

గుజరాత్ టైటాన్స్
లీగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్శుభ్‌మ‌న్ గిల్
కోచ్ఆశిష్ నెహ్రా
యజమానిసీవీసీ క్యాపిటల్‌
జట్టు సమాచారం
నగరంఅహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం
స్థాపితం2021
స్వంత మైదానంనరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

Regular kit

Cancer awareness kit

గుజరాత్ టైటాన్స్

జట్టు

మొత్తం జట్టు: 23 (15 - భారత క్రీడాకారులు, 8 - విదేశీ ఆటగాళ్లు)[2]

సంఖ్యపేరుదేశంజననంబ్యాటింగ్ స్టైల్బౌలింగ్ స్టైల్జీతంసంతకం చేసిన సంవత్సరంఇతర
బ్యాటర్స్
శుభమన్ గిల్  భారతదేశం (1999-09-08) 1999 సెప్టెంబరు 8 (వయసు 24)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఆఫ్ బ్రేక్2022రూ. 8 కోట్లు
జాసన్ రాయ్  ఇంగ్లాండు (1990-07-21) 1990 జూలై 21 (వయసు 33)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 2 కోట్లువిదేశీ ఆటగాడు
అభినవ్ సదారంగని  భారతదేశం (1994-09-16) 1994 సెప్టెంబరు 16 (వయసు 29)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి లెగ్ బ్రేక్2022రూ. 2.6 కోట్లు
డేవిడ్ మిల్లర్దక్షిణ ఆఫ్రికా (1989-06-10) 1989 జూన్ 10 (వయసు 35)ఎడమ చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఆఫ్ బ్రేక్2022రూ. 3 కోట్లువిదేశీ ఆటగాడు
బి సాయి సుదర్శన్  భారతదేశం (2001-10-15) 2001 అక్టోబరు 15 (వయసు 22)ఎడమ చేతి బ్యాట్స్‌మెన్2022రూ. 20 లక్షలు
అల్ -రౌండర్స్
హార్దిక్ పాండ్యా  భారతదేశం (1993-10-11) 1993 అక్టోబరు 11 (వయసు 30)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 15 కోట్లుకెప్టెన్
రాహుల్ తెవాటియా  భారతదేశం (1993-05-20) 1993 మే 20 (వయసు 31)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి లెగ్ బ్రేక్2022రూ. 9 కోట్లు
విజయ్ శంకర్  భారతదేశం (1991-01-26) 1991 జనవరి 26 (వయసు 33)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 1.40 కోట్లు
జయంత్ యాదవ్  భారతదేశం (1990-01-20) 1990 జనవరి 20 (వయసు 34)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఆఫ్ బ్రేక్2022రూ. 1.70 కోట్లు
గురుకీరత్ సింగ్  భారతదేశం (1990-06-29) 1990 జూన్ 29 (వయసు 34)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఆఫ్ బ్రేక్2022రూ. 50 లక్షలు
డొమినిక్ డ్రేక్స్వెస్ట్ ఇండీస్ (1998-02-06) 1998 ఫిబ్రవరి 6 (వయసు 26)ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ఎడమ చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 1.10 కోట్లువిదేశీ ఆటగాడు
దర్శన్ నల్కండే  భారతదేశం (1998-10-04) 1998 అక్టోబరు 4 (వయసు 25)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 20 లక్షలు
వికెట్ -కీపర్లు
వృద్ధిమాన్ సాహా  భారతదేశం (1984-10-24) 1984 అక్టోబరు 24 (వయసు 39)కుడి చేతి బ్యాట్స్‌మెన్-2022రూ. 1.90 కోట్లు
మాథ్యూ వేడ్  ఆస్ట్రేలియా (1987-12-26) 1987 డిసెంబరు 26 (వయసు 36)ఎడమ చేతి బ్యాట్స్‌మెన్-2022రూ. 2.40 కోట్లువిదేశీ ఆటగాడు
బౌలర్లు
రషీద్ ఖాన్ఆఫ్ఘనిస్తాన్ (1998-09-20) 1998 సెప్టెంబరు 20 (వయసు 25)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి లెగ్ బ్రేక్2022రూ.15 కోట్లు[3]విదేశీ ఆటగాడు
నూర్ అహ్మద్ఆఫ్ఘనిస్తాన్ (2005-01-03) 2005 జనవరి 3 (వయసు 19)కుడి చేతి బ్యాట్స్‌మెన్ఎడమ చేతి ఉనార్థోడాక్ స్పిన్2022రూ. 30 లక్షలువిదేశీ ఆటగాడు
ఆర్ సాయి కిషోర్  భారతదేశం (1996-11-06) 1996 నవంబరు 6 (వయసు 27)ఎడమ చేతి బ్యాట్స్‌మెన్స్లో లెఫ్ట్ - ఆర్మ్ ఆర్థోడాక్స్2022రూ. 3 కోట్లు
మొహమ్మద్ షమీ  భారతదేశం (1990-09-03) 1990 సెప్టెంబరు 3 (వయసు 33)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్2022రూ.6.15 కోట్లు
లాకీ ఫెర్గూసన్  న్యూజీలాండ్ (1991-06-13) 1991 జూన్ 13 (వయసు 33)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్2022రూ.10 కోట్లువిదేశీ ఆటగాడు
అల్జారీ జోసెఫ్ వెస్ట్ ఇండీస్ (1996-11-20) 1996 నవంబరు 20 (వయసు 27)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 2.40 కోట్లువిదేశీ ఆటగాడు
యష్ దయాల్  భారతదేశం (1997-12-13) 1997 డిసెంబరు 13 (వయసు 26)ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ఎడమ చేతి ఫాస్ట్ బౌలింగ్2022రూ. 3.20 కోట్లు
వరుణ్ ఆరోన్  భారతదేశం (1989-10-29) 1989 అక్టోబరు 29 (వయసు 34)కుడి చేతి బ్యాట్స్‌మెన్కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్2022రూ. 50 లక్షలు
ప్రదీప్ సాంగ్వాన్  భారతదేశం (1990-11-05) 1990 నవంబరు 5 (వయసు 33)కుడి చేతి బ్యాట్స్‌మెన్ఎడమ చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్2022రూ. 20 లక్షలు
Source:

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ