గుజరాత్ గవర్నర్ల జాబితా

(గుజరాత్ గవర్నర్లు నుండి దారిమార్పు చెందింది)

గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పడింది. అంతకు క్రితం అది బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ లను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు. 1960 మే 1 నుండి గుజరాత్ రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన వారు:

Governor Gujarat
Emblem of Gujarat
Incumbent
Acharya Devvrat

since 21 July 2019
విధంHis Excellency
అధికారిక నివాసంRaj Bhavan; Gandhinagar
నియామకంPresident of India
కాలవ్యవధిFive Years
ప్రారంభ హోల్డర్Mehdi Nawaz Jung
నిర్మాణం1 మే 1960; 64 సంవత్సరాల క్రితం (1960-05-01)
వెబ్‌సైటుhttps://rajbhavan.gujarat.gov.in
క్రమ సంఖ్యగవర్నరునుంచివరకు
1మెహదీ నవాజ్ జంగ్మే 1, 1960ఆగష్టు 1, 1965
2నిత్యానంద్ కనుంగోఆగష్టు 1, 1965డిసెంబర్ 7, 1967
3పి.ఎన్.భగవతిడిసెంబర్ 7, 1967డిసెంబర్ 26,1967
4శ్రీమన్నారాయణడిసెంబర్ 26, 1967మార్చి 17, 1973
5పి.ఎన్.భగవతిమార్చి 17, 1967ఏప్రిల్ 4, 1973
6కె.కె.విశ్వనాథంఏప్రిల్ 4, 1973ఆగష్టు 14, 1978
7శారదా ముఖర్జీఆగష్టు 14, 1978ఆగష్టు 6, 1983
8కె.ఎం.చాందిఆగష్టు 6, 1983ఏప్రిల్ 26, 1984
9బ్రజ్ కుమార్ నెహ్రూఏప్రిల్ 26, 1984ఫిబ్రవరి 26, 1986
10ఆర్.కె.త్రివేదిఫిబ్రవరి 26, 1986మే 2, 1990
11మహిపాల్ శాస్త్రిమే 2, 1990డిసెంబర్ 21, 1990
12సరూప్ సింగ్డిసెంబర్ 21, 1990జూలై 1, 1995
13నరేష్ చంద్రజూలై 1, 1995మార్చి 1, 1996
14కృష్ణపాల్ సింగ్మార్చి 1, 1996ఏప్రిల్ 25, 1998
15అన్షుమన్ సింగ్ఏప్రిల్ 25, 1998జనవరి 16, 1999
16కె.జి.బాలకృష్ణన్జనవరి 16, 1999మార్చి 18, 1999
17సుందర్ సింగ్ భండారిమార్చి 18, 1999మే 7, 2003
18కైలాశపతి మిశ్రామే 7, 2003జూలై 2, 2004
19బలరాం జక్కర్జూలై 2, 2004జూలై 24, 2004
20నావల్ కిశోర్ శర్మజూలై 24, 2004ప్రస్తుతం వరకు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ