గిరిధర్ గమాంగ్

గిరిధర్‌ గమాంగ్‌ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 ఫిబ్రవరి 17 నుండి 1999 డిసెంబర్ 6 వరకు ఒడిషా రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

గిరిధర్ గమాంగ్
గిరిధర్ గమాంగ్


పదవీ కాలం
17 ఫిబ్రవరి 1999 – 6 డిసెంబర్ 1999
ముందుజాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్
తరువాతహేమానంద బిశ్వాల్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2009
ముందుహేమ గమాంగ్
తరువాతజయరాం పాంగి
నియోజకవర్గంకోరాపుట్
పదవీ కాలం
1972 – 1999
ముందుభగీరథీ గమాంగ్
తరువాతహేమ గమాంగ్
నియోజకవర్గంలక్ష్మిపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1943-04-08) 1943 ఏప్రిల్ 8 (వయసు 81)
డిబిరిసింగి, రాయగడ జిల్లా, ఒడిశా
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీబీఆర్ఎస్
ఇతర రాజకీయ పార్టీలుకాంగ్రెస్
భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిహేమ గమాంగ్
సంతానం2 కుమారులు & 1 కుమార్తె
నివాసంరాయగడ, ఒడిశా
మూలం[1]

రాజకీయ జీవితం

గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1972 నుండి 2004 వరకు 9 సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యాడు.

గిరిధర్ గమాంగ్ లోక్‌సభ సభ్యుడిగా ఉంటూనే 1999 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు పది నెలల పాటు ఒడిశా 13వ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాడు. అప్పట్లో బలాబలాలు చాలా క్లిష్టంగా ఉండటంతో చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. గిరిధర్ గమాంగ్ ఆ తరువాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాడు. గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2023 జనవరి 27న హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ సమక్షంలో భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరాడు.[3][4][5]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ