కూళంగల్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
కూళంగల్
దర్శకత్వంపీ.ఎస్‌. వినోద్‌ రాజ్
స్క్రీన్ ప్లేపీ.ఎస్‌. వినోద్‌ రాజ్
నిర్మాతనయన తార
విఘ్నేశ్‌ శివన్‌
తారాగణం
  • చెల్లపాండి
  • కరిత్థడైయాన్
ఛాయాగ్రహణంవిగ్నేష్ కుములై
జేయ.పార్థిపన్
కూర్పుగణేష్ శివ
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
రౌడీ పిక్చర్స్
విడుదల తేదీ
4 ఫిబ్రవరి 2021 (2021-02-04)(రోటర్ డమ్]])
దేశం భారతదేశం
భాషతమిళ్

కూళంగల్ (పెబెల్స్‌) 2021లో విడుదలైన తమిళ సినిమా. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన తార, విఘ్నేశ్‌ శివన్‌ నిర్మించిన ఈ సినిమాకు పీ.ఎస్‌. వినోద్‌ రాజ్ దర్శకత్వం వహించాడు. కూళంగల్ (పెబెల్స్‌) 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది.[1][2]

కథ

ఒక గ్రామంలో తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, కొడుకు బయలుదేరుతారు. ఆమెను తిరిగి వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ సినిమా మిగతా కథ.[3]

నటీనటులు

  • చెల్లపాండి
  • కరిత్థడైయాన్

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: రౌడీ పిక్చర్స్‌
  • నిర్మాతలు: నయన తార, విఘ్నేశ్‌ శివన్‌ [4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పీ.ఎస్‌. వినోద్‌ రాజ్ [5]
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: విగ్నేష్ కుములై, జేయ.పార్థిపన్

అవార్డ్స్

అవార్డుతేదీచతెగొర్య్అవార్డు అందుకున్నవారుఫలితంఇతర వివరాలు
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, రోటర్ డమ్2021 జూన్ 22కొత్త దర్శకుడుపీ.ఎస్‌. వినోద్‌ రాజ్గెలుపు[6]
ఏషియన్ ఫిలిం అవార్డ్స్2021 అక్టోబరు 8నామినేషన్[7]

మూలాలు

"https://www.search.com.vn/wiki/?lang=te&title=కూళంగల్&oldid=3827770" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ