కీర్ స్టార్మర్

సర్ కీర్ రోడ్నీ స్టార్మర్ (జననం 2 సెప్టెంబర్ 1962) బ్రిటీష్ రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఆయన 2008 నుండి 2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా, 2015 నుండి హోల్‌బోర్న్ & సెయింట్ పాన్‌క్రాస్‌లకు పార్లమెంటు సభ్యుడిగా, 2020 నుండి లేబర్ పార్టీ నాయకుడిగా, 2020 నుండి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసి 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 5 జులై 2024 నుండి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4][5][6]

ది రైట్ హానరబుల్ సర్ కీర్ స్టార్మర్
కీర్ స్టార్మర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జూలై 2024
చక్రవర్తిచార్లెస్ III
డిప్యూటీఏంజెలా రేనర్
ముందురిషి సునాక్

ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
4 ఏప్రిల్ 2020 – 5 జూలై 2024
ప్రధాన మంత్రి
చక్రవర్తి
  • ఎలిజబెత్ II
  • చార్లెస్ III
డిప్యూటీఏంజెలా రేనర్
ముందుజెరెమీ కార్బిన్
తరువాతరిషి సునాక్

లేబర్ పార్టీ నాయకుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఏప్రిల్ 2020
డిప్యూటీఏంజెలా రేనర్
ముందుజెరెమీ కార్బిన్

  • పార్లమెంటు సభ్యుడు
  • హోల్బోర్న్ & సెయింట్ పాంక్రాస్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 మే 2015
ముందుఫ్రాంక్ డాబ్సన్
మెజారిటీ11,572 (30.0%)

పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్
పదవీ కాలం
1 నవంబర్ 2008 – 1 నవంబర్ 2013
ముందుకెన్ మక్డోనాల్డ్
తరువాతఅలిసన్ సాండర్స్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-09-02) 1962 సెప్టెంబరు 2 (వయసు 61)
లండన్, ఇంగ్లాండ్
రాజకీయ పార్టీలేబర్ పార్టీ
జీవిత భాగస్వామి
విక్టోరియా అలెగ్జాండర్
(m. 2007)
సంతానం2
నివాసం
  • 10 డౌనింగ్ స్ట్రీట్
  • లండన్
  • చెకర్స్
  • ఐలెస్‌బరీ
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • న్యాయవాది
సంతకంకీర్ స్టార్మర్'s signature

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ