కీరన్ పొలార్డ్

వెస్టిండీస్ క్రికెటర్

కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు. పొలార్డ్ వెస్టిండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. ఆయన వన్డేల్లో 2706 పరుగులతో పాటు 55 వికెట్లు, 3 సెంచరీలు 13 హాఫ్ సెంచరీలు చేశాడు. పొలార్డ్ టీ20ల్లో 1569 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు.

కీరన్ పొలార్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కీరన్ అడ్రియాన్ పొలార్డ్
పుట్టిన తేదీ (1987-05-12) 1987 మే 12 (వయసు 37)
టకారిగ్వా, ట్రినిడాడ్ అండ్ టొబాకో
ఎత్తు6 అ. 5 అం. (1.96 మీ.)
బ్యాటింగుకుడి చేయి
బౌలింగుRight-arm మీడియం ఫాస్ట్
పాత్రఆల్‌రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 134)2007 ఏప్రిల్ 10 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2013 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 27)2008 జూన్ 20 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2013 ఫిబ్రవరి 13 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–ఇప్పటివరకుట్రినిడాడ్ అండ్ టొబాకో
2009–2011South Australia
2010–ఇప్పటి వరకుముంబై ఇండియన్స్
2010–2011సోమర్‌సెట్
2012–presentఢాకా గ్లాడియేటర్స్
కెరీర్ గణాంకాలు
పోటీODIT20IFCLA
మ్యాచ్‌లు73332296
చేసిన పరుగులు1,7114521,3162,401
బ్యాటింగు సగటు25.7318.8337.6030.01
100లు/50లు3/60/23/63/12
అత్యుత్తమ స్కోరు11963*174119
వేసిన బంతులు1,5953186432,093
వికెట్లు3916768
బౌలింగు సగటు37.0527.8749.8520.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు0000
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లుn/an/a0n/a
అత్యుత్తమ బౌలింగు3/273/302/294/32
క్యాచ్‌లు/స్టంపింగులు40/–16/–33/–56/–
మూలం: ESPNcricinfo, 2013 ఫిబ్రవరి 13

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ