కిషోనా నైట్

కిషోనా అన్నీకా నైట్ (జననం 1992 ఫిబ్రవరి 19) బార్బడోస్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, వెస్టిండీస్‌ల కోసం ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఆడిన బార్బాడియన్ క్రికెటర్. ఆమె కవల సోదరి, కిసియా కూడా బార్బడోస్, వెస్టిండీస్ తరపున ఆడుతుంది.[1][2]

కిషోనా నైట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కిషోనా అన్నీకా నైట్
పుట్టిన తేదీ (1992-02-19) 1992 ఫిబ్రవరి 19 (వయసు 32)
బార్బడోస్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడి చేయి మధ్యస్థ
పాత్రబ్యాటర్
బంధువులుకైసియా నైట్ (కవల సోదరి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
  • వెస్టిండీస్ (2013–ప్రస్తుతం)
  • బార్బడోస్ (2022)
తొలి వన్‌డే (క్యాప్ 77)2013 జనవరి 13 
వెస్టిండీస్ - దక్షిణ ఆఫ్రికా తో
చివరి వన్‌డే2021 11 నవంబర్ 
వెస్టిండీస్ - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 29/7)2013 జనవరి 19 
వెస్టిండీస్ - దక్షిణ ఆఫ్రికా తో
చివరి T20I2022 ఆగస్టు 3 
బార్బడోస్ - భారతదేశం తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–ప్రస్తుతంబార్బడోస్
2022–ప్రస్తుతంట్రిన్‌బాగో నైట్ రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీమవన్‌డేమటి20
మ్యాచ్‌లు5054
చేసిన పరుగులు838544
బ్యాటింగు సగటు21.4812.36
100లు/50లు0/10/0
అత్యధిక స్కోరు8842
వేసిన బంతులు48
వికెట్లు1
బౌలింగు సగటు54.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0
అత్యుత్తమ బౌలింగు1/3
క్యాచ్‌లు/స్టంపింగులు17/–14/–
మూలం: ESPNcricinfo, 12 అక్టోబర్ 2022

2021 అక్టోబరులో, జింబాబ్వేలో జరిగే 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం వెస్టిండీస్ జట్టులో ఆమె ఎంపికైంది.[3] 2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం బార్బడోస్ జట్టులో ఆమె ఎంపికైంది.[4]

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ