కలమస్సేరి శాసనసభ నియోజకవర్గం
(కలమసేరి శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కలమసేరి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఎర్నాకులం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కలమసేరి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | ![]() |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఎర్నాకుళం |
లోక్సభ నియోజకవర్గం | ఎర్నాకులం |
స్థానిక స్వపరిపాలన విభాగాలు
Sl నం. | పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|---|
1 | కలమస్సేరి | మున్సిపాలిటీ | కనయన్నూరు |
2 | ఏలూరు | మున్సిపాలిటీ | పరవూరు |
3 | అలంగడ్ | గ్రామ పంచాయితీ | పరవూరు |
4 | కడుంగల్లూరు | గ్రామ పంచాయితీ | పరవూరు |
5 | కరుమల్లూరు | గ్రామ పంచాయితీ | పరవూరు |
6 | కున్నుకర | గ్రామ పంచాయితీ | పరవూరు |
ఎన్నికైన సభ్యులు
ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2011 | 13వ | వీకే ఇబ్రహీంకుంజు | ఐయూఎంఎల్ | 2011 - 2016 | |
2016[1] | 14వ | 2016 - 2021 | |||
2021[2] | 15వ | పి రాజీవ్ | సిపిఎం |
మూలాలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ