ఐఐఐటి- బెంగుళూరు


ఐఐఐటి-బీ సెప్టెంబర్ 15, 1999 లో ఐ.టి.పి.ఎల్ అనే ప్రదేశము యొక్క ఒక భాగములో భారతీయ సాంకేతిక సమాచార పీఠం పేరుతో నిర్మించబడింది.[1] ఈ పీఠము తమ విద్యార్థులకు మొదటి నాలుగు సంవత్సరములు ఐ.టి.పి.ఎల్ లో పాఠాలు చదివించారు. ఆగస్టు 2003 లో ఐఐఐటీ-బీని ఐ.టి.పి.ఎల్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ (విద్యుత్తు పట్నం) అనే ప్రదేశానికి మార్చారు. జాతీయ ప్రాముఖ్య పీఠములను స్ఫూర్తిగా తీసుకొని ఐఐఐటీ-బీని స్థాపించారు. ఉదాహరణకు, మన దేశములో భారతీయ సాంకేతిక పీఠములు, జాతీయ సాంకేతిక పీఠములు, భారతీయ యోజన పీతములు జాతీయ ప్రాముఖ్య పీతములుగా గుర్తిస్తారు.ఈ పీఠము ప్రారంభించినప్పుడు, విద్యార్థులకు సాంకేతిక సమాచారములో పట్టాలు బహుకరించేది. జనవరీ 2005 లో విశ్వవిద్యాలయ ఖ్యాతి కలిగిన తరువాత ఈ పీఠము తమ విద్యార్థులకు సాంకేతిక సమాచారములో ప్రవీణులుగా గుర్తించి డిగ్రీ లను బహుకరించడం ప్రారంభించింది. ఈ పీఠము విశ్వవిద్యాలయముగా పరివర్తన చెందక క్రితము భారతీయ సాంకేతిక సమాచార పీఠమునుంచి అంతర్జాతీయ సాంకేతిక సమాచార పీఠముగా పేరు అనువదించబడింది (2004 లో).

మూలాలు

IIIT బెంగళూరు లైబ్రరీ
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ