ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్

(ఎ.టి.ఎం నుండి దారిమార్పు చెందింది)

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేదా ఎ.టి.ఎం అనేది ఒక ఎలక్ట్రానిక్ టెలీకమ్యూనికేషన్స్ పరికరం, ఇది క్యాషియర్, గుమస్తా లేదా బ్యాంకు టెల్లర్ అవసరం లేకుండానే ఆర్థిక సంస్థ యొక్క వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు చేసుకోనేందుకు అనుమతిస్తుంది.[1] దీనిని ఇంకా ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ లేదా లేదా ఆటోమాటిక్ టెల్లర్ మెషీన్ (ATM, అమెరికన్ ఆస్ట్రేలియన్, సింగపూర్,, హిబెర్నో ఇంగ్లీష్) ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషీన్ (ABM, కెనడియన్ ఇంగ్లీష్), క్యాష్ మెషిన్, క్యాష్ పాయింట్, క్యాష్ లైన్ లేదా వాడుకభాషలో హోల్ ఇన్ ద వాల్ (బ్రిటిష్, దక్షిణ ఆఫ్రికా, శ్రీలంక ఇంగ్లీష్) అని అంటారు. అత్యధిక ఆధునిక ఎ.టి.ఎంలు వినియోగదారులను ఎ.టి.ఎం కార్డుల ద్వారా గుర్తిస్తాయి. ఎ.టి.ఎం, ఎ.టి.ఎం కార్డును గుర్తించేందుకు ఎ.టి.ఎం5లో ఎ.టి.ఎం కార్డును ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ఈ కార్డు అయస్కాంత పట్టీతో ఉన్న ప్లాస్టిక్ కార్డ్ లేదా యునిక్యూ కార్డ్ నెంబర్ ను కలిగి చిప్ తో ఉన్న ప్లాస్టిక్ స్మార్ట్ కార్డు. ఈ కార్డుపై గడువు తేది లేదా CVVC (CVV) వంటి కొంత భద్రతా సమాచారం ఉంటుంది. వినియోగదారుడు ఎ.టి.ఎం కార్డ్ ను ఉపయోగించునపుడు అది తనదే అని ధ్రువీకరించేందుకు తన వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను (PIN) ఎంటర్ చేస్తాడు.ఏటీఎం అనేది ప్రతి ఒక్కరికీ ప్రయోజనంగా వుంటుంది.ఏటీఎం GPS అనేది కలిగి వుంటుంది.ఏటీఎం కలిగివున్న నంబర్స్ లో కూడా కంటికి కనబడని కెమెరా వుంటుంది.ఉపసంహరించుకోగల గరిష్ట డబ్బు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంది. ఏటీఎం ద్వారా డబ్బు డిపాజిట్, ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు.

స్టేట్ బ్యాంకు ఎటిఎమ్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ