లాల్ బహదూర్ నగర్

హైదరాబాదులోని ఒక ప్రాంతం
(ఎల్.బి.నగర్ నుండి దారిమార్పు చెందింది)

లాల్ బహదూర్ నగర్ లేదా టూకీగా ఎల్.బి.నగర్, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలానికి చెందిన గ్రామం, పురపాలక సంఘం. ఇది మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి 9 పై హైదరాబాదు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీపంలో చంపాపేట, కర్మన్‌ఘాట్, వనస్థలిపురం, కొత్తపేట, దిల్‍సుఖ్‍నగర్, సరూర్‌నగర్‌, నాగోల్, బి.ఎన్.రెడ్డి నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ఎల్.బి. నగర్
బహదుర్గూడా
సమీప ప్రాంతం
ఎల్.బి. నగర్ is located in Telangana
ఎల్.బి. నగర్
ఎల్.బి. నగర్
Location in Telangana, India
ఎల్.బి. నగర్ is located in India
ఎల్.బి. నగర్
ఎల్.బి. నగర్
ఎల్.బి. నగర్ (India)
Coordinates: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి జిల్లా
నగరంహైదరాబాదు
Government
 • శాసనసభ్యుడుదేవిరెడ్డి సుధీర్ రెడ్డి (తెరాస) ([1]
జనాభా
 (2001)
 • Total2,61,987
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 001
తెలిఫోన్ కోడ్91 040
Vehicle registrationTS
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

వాణిజ్యం

ఇది వర్తక వ్యాపారాలకు వాణిజ్య ప్రాంతంగా ఉంది.

దేవాలయాలు

  1. సీతారామాంజనేయ దేవాలయం
  2. కిల్లా మైసమ్మ దేవాలయం
  3. ఆంజనేయ దేవాలయం

విద్యాసంస్థలు

రవాణా

విజయవాడ నుండి హైదరాబాదు నగరాన్ని ఆనుకొని ఈ ఎల్.బి.నగర్ ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు, నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను కూడా ఉంది.

అభివృద్ధి కార్యక్రమాలు

  1. రూ. 42 కోట్ల వ్యయంతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎల్.బి. నగర్ చౌరస్తాలో నిర్మించిన ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ను 2019, మార్చి 1న ప్రారంభించారు.[3]
  2. రూ. 40 కోట్ల వ్యయంతో ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఎల్.బి. నగర్ అండర్ పాస్ నిర్మించారు.[4] 2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు అండర్ పాస్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[5][6]
  3. రూ. 42 కోట్ల రూపాయలతో 960 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 3 లైన్లతో ఎల్.బి. నగర్ చౌరస్తాలో నిర్మించిన ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్ను 2023 మార్చి 25న కేటీఆర్ ప్రారంభించాడు.[7][8]

చిత్రమాలిక

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ