ఎలుక

ఎలుక, ఎలక లేదా మూషికము (Rat) ఒక చిన్న క్షీరదము. ఇది సహజంగా చిన్న ఉడుత రూపంలో కొద్ది పెద్ద పొట్ట కలిగి ఉంటుంది. బలమైన పళ్ళు కలిగి, చెక్కకు సైతం రంధ్రం చేయగలదు. ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుక (Mouse) అంటారు.

ఎలుకలు
కాల విస్తరణ: Early Pleistocene - Recent
గోధుమ ఎలుక (Rattus norvegicus)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
రోడెన్షియా
Superfamily:
Muroidea*
Family:
మ్యూరిడే
Subfamily:
మ్యూరినే
Genus:
రేటస్

Fischer de Waldheim, 1803
జాతులు

50 species; see text
*Several subfamilies of Muroids
include animals called rats.

ప్రయోగాలలో

శాస్త్రవేత్తలు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా చిట్టెలుకలు (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉంది.

ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి

ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (ఈనాడు19.10.2009)

మానవులతో ఎలుక

చిట్టెలుక

ఇది వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.

రైతుల నష్టాలు

ముఖ్యంగా రైతులకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. పంట చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు (బొర్రలు) చేయడంనిలువ ఉంచిన ధాన్యం పాడు చేయడం లాంటివి.

ఇళ్ళల్లో నష్టాలు

ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై కూరగాయలు నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన బట్టలు, పుస్తకాలు కొరికి పాడు చేయడం, లాంటి అనేక పనులు.

వ్యాధులు

మానవులలో ప్లేగు వంటి వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా వ్యాప్తిచెందుతాయి.

పురాణాలలో

  • వినాయకుని వాహనం
    తన వాహనమైన ఎలుకపై సవారీ చేస్తున్న వినాయకుడు.

సాహిత్యంలో

  • పంచతంత్ర కథల్లో ఎలుక - సింహం,[1] మిత్రలాభం - పావురాల కథలో.
  • కౌపీన ఉపాఖ్యానంలో ఎలుక కొరికిన కారణం చేత పిల్లిని తేవటంతో మొదలై ఒక సన్యాసి పెళ్ళి చేసుకున్న వైనం.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ