ఎంటిరోబాక్టీరియేసి

ఎంటిరోబాక్టీరియేసి (లాటిన్ Enterobacteriaceae) ఒక బాక్టీరియా జీవుల కుటుంబము.వీనిలో చాలా రకాల వ్యాధికారకమైన జీవ సమూహాలున్నాయి. వానిలో టైఫాయిడ్ వ్యాధికారకమైన సాల్మొనెల్లా అతిసార వ్యాధి కారకమైన షిగెల్లా, ప్లేగు వ్యాధికారకమైన ఎర్సీనియా మొదలైన జీవులున్నాయి. జన్యు పరిశోధనల ప్రకారం వీటిని ప్రోటియో బాక్టీరియాలుగా వర్గీకరించారు.

ఎంటిరోబాక్టీరియా
ఎంట్టిరోబాక్టీరియేసి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
ప్రోటియోబాక్టీరియా
Class:
Gamma Proteobacteria
Order:
Enterobacteriales
Family:
ఎంటిరోబాక్టీరియేసి

Rahn, 1937
ప్రజాతులు

ప్రోటియస్
సాల్మొనెల్లా
షిగెల్లా
ఎర్సీనియా
ఎషిరీషియా
క్లెబ్సియెల్లా
etc...,See text.

ప్రజాతులు

  • Alishewanella
  • Alterococcus
  • Aquamonas
  • Aranicola
  • Arsenophonus
  • Azotivirga
  • Blochmannia
  • Brenneria
  • Buchnera
  • Budvicia
  • Buttiauxella
  • Cedecea
  • సిట్రోబాక్టర్
  • Cronobacter
  • Dickeya
  • Edwardsiella
  • ఎంటిరోబాక్టర్
  • Erwinia, e.g. Erwinia amylovora
  • ఎషిరీషియా, e.g. ఎషిరీషియా కోలై
  • Ewingella
  • Grimontella
  • Hafnia
  • క్లెబ్సియెల్లా, e.g. క్లెబ్సియెల్లా న్యుమోనియే
  • Kluyvera
  • Leclercia
  • Leminorella
  • Moellerella
  • Morganella
  • Obesumbacterium
  • Pantoea
  • Pectobacterium see Erwinia
  • Candidatus Phlomobacter
  • Photorhabdus, e.g. Photorhabdus luminescens
  • Plesiomonas, e.g. Plesiomonas shigelloides
  • Pragia
  • ప్రోటియస్, e.g. ప్రోటియస్ వల్గారిస్
  • Providencia
  • Rahnella
  • Raoultella
  • సాల్మొనెల్లా
  • Samsonia
  • సెర్రేషియా, e.g. Serratia marcescens
  • షిగెల్లా
  • Sodalis
  • Tatumella
  • Trabulsiella
  • Wigglesworthia
  • Xenorhabdus
  • ఎర్సీనియా, e.g. ఎర్సీనియా పెస్టిస్
  • Yokenella
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ