ఋతువులు (భారతీయ కాలం)

(ఋతువులు నుండి దారిమార్పు చెందింది)

హిందూ తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులు: అవి

  1. వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి
  2. గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి
  3. వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి.
  4. శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.
  5. హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది
  6. శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును.
నాలుగు ఋతువులలో గల ప్రకృతి దృశ్యం: హేమంత ఋతువు, వసంత ఋతువు (పైన చిత్రాలు); గ్రీష్మ ఋతువు, శరదృతువు (క్రింద చిత్రాలు)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఋతువుల పట్టిక

ఈ క్రింది పట్టిక భారతదేశంలోని ఋతువులు,అవి ఏ మాసంలో వస్తాయో, వాటి లక్షణాలను తెలియజేస్తుంది.

వసుస సంఖ్యఋతువుకాలాలుహిందూ చంద్రమాన మాసాలుఆంగ్ల నెలలులక్షణాలుఋతువులో వచ్చే పండగలు
1వసంతఋతువుSpringచైత్రం, వైశాఖం~ ఏప్రిల్13 నుండి జూన్ 10సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలంఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి
2గ్రీష్మఋతువుSummerజ్యేష్టం, ఆషాఢం~ జూన్ 11 నుండి ఆగస్టు 8బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత,వటపూర్ణిమ, రధసప్తమి, గురుపూర్ణిమ
3వర్షఋతువుMonsoonశ్రావణం, భాద్రపదం~ ఆగస్టు 9 నుండి అక్టోబరు 6చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి.రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి,
4శరదృతువుAutumnఆశ్వయుజం, కార్తీకం~ అక్టోబరు 7 నుండి డిసంబరు 4తక్కువ ఉష్ణోగ్రతనవరాత్రి, విజయదశమి, దీపావళి,శరత్ పూర్ణిమ , బిహు, కార్తీక పౌర్ణమి,
5హేమంతఋతువుWinterమార్గశిరం, పుష్యం~ డిసంబరు 5 నుండి ఫిబ్రవరి 1చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలంపంచ గణపతి భోగి, సంక్రాంతి,కనుమ
6శిశిరఋతువుWinter & Fallమాఘం, ఫాల్గుణం~ ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 1బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలంవసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ