ఉంగుటూరు మండలం (ఏలూరు జిల్లా)

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం


ఉంగుటూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°49′23″N 81°25′26″E / 16.823°N 81.4238°E / 16.823; 81.4238
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంఉంగుటూరు
విస్తీర్ణం
 • మొత్తం204 కి.మీ2 (79 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం80,722
 • జనసాంద్రత400/కి.మీ2 (1,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997

మండల జనాభా

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 77,239 మంది ఉండగా, వారిలో పురుషులు 38,912, స్త్రీలు 38,327 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 68.32%.పురుషులు అక్షరాస్యత 72.47%, స్త్రీలు అక్షరాస్యత 64.11% ఉంది

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అక్కుపల్లి గోకవరం
  2. బాదంపూడి
  3. బొమ్మిడి
  4. చి.ఖండ్రిక
  5. చేబ్రోలు
  6. దొంతవరం
  7. గోపినాధపట్నం
  8. కాగుపాడు
  9. కైకరం
  10. కాకర్లముడి
  11. నల్లమడు
  12. రాచూరు
  13. రావులపర్రు
  14. తాళ్లపురం
  15. ఉంగుటూరు
  16. వెల్లమిల్లి
  17. వెంకటాద్రి అప్పారావుపురం

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ