ఇదీ సంగతి
ఇదీ సంగతి 2008లో విడుదలైన తెలుగు సినిమా. ఫిల్మోత్సవ్ పతాకంపై ఈ సినిమాను చంద్ర సిద్ధార్థ నిర్మించి, దర్శకత్వం వహించాడు. అబ్బాస్, టబు ప్రధాన తారాణంగా రాజా హాస్యనటునిగా నటించిన ఈ సినిమాకు జాన్ పి వర్క్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా అబ్బాస్, టబు జంటగా నటించిన రెండవ సినిమా. ఇంతకు ముదు వారు కదై దేశం (1996) లో నటించారు.[1] ఈ సినిమా నువ్వేకాదు[2] నవల ఆధారంగా నిర్మిచ్మబడింది.
ఇదీ సంగతి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్ర సిద్దార్ధ |
---|---|
నిర్మాణం | చంద్ర సిద్దార్ధ |
తారాగణం | అబ్బాస్, టబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మాజీ, సునీల్ |
సంగీతం | జాన్ పి వర్క్ |
ఛాయాగ్రహణం | గుమ్మడి జయకృష్ణ |
నిర్మాణ సంస్థ | ఫిల్మోత్సవ్ |
భాష | తెలుగు |
తారాగణం
- అబ్బాస్ సత్యమూర్తిగా
- టబు స్వరాజలక్ష్మిగా
- సునీల్ నీలాద్రి పాత్రలో
- కోట శ్రీనివాస రావు ముఖ్యమంత్రిగా
- రఘునాథ రెడ్డి
- చలపతి రావు
- హేమ
- సూర్య
- కుమారి నారాయణ
- వేణుమాధవ్
- ఎల్. బి. శ్రీరామ్
- జనార్ధన్
- అపూర్వ
- రాజా క్లోవర్ కింగ్ (అతిధి పాత్ర)
- అనిత హసానందాని
- సమీక్ష
పాటలు
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "పట్టు చీరకట్టి" | అనురాధ శ్రీరామ్ | 4:53 |
2. | "మెల్ల మెల్లగా రా రా" | సుచిత్రా, సుజిత్ | |
3. | "ఆటీను రాణితో" | సుచిత్రా, టిప్పు | |
4. | "ఇదీ సంగతి" | మాస్టర్జీ | 3:05 |
మొత్తం నిడివి: | 17:30 |
మూలాలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ