ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022 దేశవాలీ టీ-20 లీగ్, ఈ టోర్నీ 2022 మార్చి 26 నుండి 2022 మే 29 వరకు జరిగింది. ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్‌ మొత్తం 74 మ్యాచ్‌లతో (లీగ్‌ మ్యాచ్‌లు 70, 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు) నిర్వహించింది.[2] ఐపీఎల్‌ 2022లో మొత్తం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.[3] ఐపీఎల్‌ 2022కు టాటా గ్రూప్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది.[4]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022
తేదీలు26 మార్చి 2022 – 29 మే 2022
నిర్వాహకులుబిసిసిఐ
క్రికెట్ రకంట్వంటీ20
టోర్నమెంటు ఫార్మాట్లుగ్రూప్ స్టేజి & ప్లే ఆఫ్స్‌[1]
ఆతిథ్యం ఇచ్చేవారు భారతదేశం
ఛాంపియన్లుగుజరాత్ టైటాన్స్ (మొదటి టైటిల్)
పాల్గొన్నవారు10
ఆడిన మ్యాచ్‌లు74
మ్యాన్ ఆఫ్ ది సీరీస్జోస్ బట్లర్ (రాజస్తాన్ రాయల్స్)
అత్యధిక పరుగులుజోస్ బట్లర్ (రాజస్తాన్ రాయల్స్) (863)
అత్యధిక వికెట్లుయజ్వేంద్ర చహల్ (రాజస్తాన్ రాయల్స్) (27)
2021
2023

ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఫైనల్‌ మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచులో టాస్‌‌‌‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 130/9 స్కోరు చేసింది. ఆ తర్వాత గుజరాత్‌‌‌‌ 18.1 ఓవర్లలో 133/3 స్కోరు చేసి ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్‌-2022 విజేతగా నిలిచింది.[5][6]

రికార్డుల్లోకి ఐపీఎల్ జెర్సీ 2022

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ (2022) ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇందులో 1,32,000 మంది కూర్చుని వీక్షించే వసతి ఉంది. ఇప్పుడు మరో ఘణత సాధించింది. IPL 2022 సందర్భంగా ప్రదర్శించిన 66 X 44 మీటర్ల సైజుతో క్రికెట్ జెర్సీ, అతిపెద్ద క్రికెట్ జెర్సీగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. ఈ జెర్సీలో పది జట్ల లోగోలతో పాటు 15వ సీజన్ ను ప్రతిఫలిస్తూ జెర్సీపై 15వ నంబర్ వేశారు.[7]

వేదికలు

ముంబైపూణే
వాంఖ‌డే స్టేడియంబ్రాబౌర్న్‌ స్టేడియండీవై పాటిల్ స్టేడియంమహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గ‌హుంజే
సామర్ధ్యం: 33,108సామర్ధ్యం: 20,000సామర్ధ్యం: 55,000సామర్ధ్యం: 37,000

ఐపీఎల్ - 2022లో పాల్గొన్న జట్లు & ఆటగాళ్లు

1.ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), తిలక్ వర్మ, రమణదీప్ సింగ్,[8] ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

2.సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

3.పంజాబ్‌ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, అర్షదీప్ సింగ్, బల్తేజ్ సింగ్, ఇషాన్ పోరెల్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, సందీప్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, బెన్నీ తైడే, అథర్వ తైడే , అన్ష్ పటేల్, ఓడియన్ స్మిత్, ప్రేరక్ మన్కడ్, రాజ్ బావా, రిషి ధావన్, షారూఖ్ ఖాన్, హృతిక్ ఛటర్జీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ

4.ఢిల్లీ క్యాపిటల్స్ : శ్రీకర్ భరత్/మన్‌దీప్ సింగ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే

5.రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, జిమ్మీ నీషమ్/రాస్సీ వాన్ డెర్ డస్సెన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

6.గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), శుభ్‌మ‌న్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

7.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

8.లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

గ్రూప్ స్టేజి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 15వ సీజన్ లో భాగంగా మార్చి 26 న మొదటి మ్యాచ్‌ జరగనుండగా, మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌- 2022 సీజన్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ 2022 మార్చి 6న విడుదల చేసింది.[9]

మ్యాచ్‌లు

మ్యాచ్‌ 1
26 మార్చి 2022
19:30 (N)
v
వాంఖ‌డే స్టేడియం, ముంబై

మ్యాచ్‌ 2
27 మార్చి 2022
15:30 (D/N)
v
బ్రాబౌర్న్‌ స్టేడియం, ముంబై

మ్యాచ్ 3
27 మార్చి 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 4
28 మార్చి 2022
19:30 (N)
v
వాంఖ‌డే స్టేడియం, ముంబై

మ్యాచ్ 5
29 మార్చి 2022
19:30 (N)
v
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గ‌హుంజే, పూణే

మ్యాచ్ 6
30 మార్చి 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 7
31 మార్చి 2022
19:30 (N)
v
బ్రాబౌర్న్‌ స్టేడియం, ముంబై

మ్యాచ్ 8
1 ఏప్రిల్ 2022
19:30 (N)
v
వాంఖ‌డే స్టేడియం, ముంబై

మ్యాచ్ 9
2 ఏప్రిల్ 2022
15:30 (D/N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 10
2 ఏప్రిల్ 2022
19:30 (N)
v
ఎంసీఏ స్డేడియం, పూణే

మ్యాచ్ 11
3 April 2022
19:30 (N)
v
బ్రబోర్న్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 12
4 ఏప్రిల్ 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 13
5 ఏప్రిల్ 2022
19:30 (N)
v
వాంఖ‌డే స్టేడియం, ముంబై

మ్యాచ్ 14
6 ఏప్రిల్ 2022
19:30 (N)
v
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే

మ్యాచ్ 15
7 ఏప్రిల్ 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 16
8 ఏప్రిల్ 2022
19:30 (N)
v
బ్రాబౌర్న్‌ స్టేడియం, ముంబై

మ్యాచ్ 17
9 ఏప్రిల్ 2022
15:30 (D/N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 18
9 ఏప్రిల్ 2022
19:30 (N)
v
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే

మ్యాచ్ 19
10 ఏప్రిల్ 2022
15:30 (D/N)
v
బ్రాబౌర్న్‌ స్టేడియం, ముంబై

మ్యాచ్ 20
10 ఏప్రిల్ 2022
19:30 (N)
v
వాంఖ‌డే స్టేడియం, ముంబై

మ్యాచ్ 21
11 ఏప్రిల్ 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 22
12 ఏప్రిల్ 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

మ్యాచ్ 23
13 ఏప్రిల్ 2022
19:30 (N)
v
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే

మ్యాచ్ 24
14 ఏప్రిల్ 2022
19:30 (N)
v
డీవై పాటిల్ స్టేడియం, ముంబై

ఐపీఎల్ 2022 రికార్డ్స్[10]

ఆటగాడుటీంవిభాగంపరుగులు \ వికెట్లు
జోస్ బట్లర్రాజస్తాన్ రాయల్స్ఆరెంజ్ క్యాప్863 పరుగులు
యజ్వేంద్ర చహల్రాజస్తాన్ రాయల్స్పర్పుల్ క్యాప్17 మ్యాచుల్లో 27 వికెట్లు
జోస్ బట్లర్రాజస్తాన్ రాయల్స్అత్యధిక సెంచరీలు4 సెంచరీలు
క్వింటన్ డికాక్లక్నో సూపర్ జెయింట్స్అత్యధిక స్కోర్140 పరుగులు
డేవిడ్ వార్నర్ఢిల్లీ క్యాపిటల్స్ఎక్కువ హాఫ్ సెంచరీలు5
రజత్ పాటిదార్రాయల్ ఛాలెంజర్స్ఫాస్టెస్ట్ సెంచరీ49 బంతుల్లో 100
జోస్ బట్లర్రాజస్తాన్ రాయల్స్అత్యధిక సిక్సర్లు \ ఫోర్లు45 సిక్సర్లు \ 83 ఫోర్లు
మొహ్సిన్ ఖాన్లక్నో సూపర్ జెయింట్స్‌బౌలర్ సగటు14.07
ప్రసిద్ధ్ కృష్ణరాజస్తాన్ రాయల్స్డాట్ బాల్స్200 డాట్ బాల్స్
జోస్ హేజిల్‌వుడ్బెంగళూరుపూర్ బౌలర్పంజాబ్ పై 4 ఓవర్లలో 64 పరుగులు
జస్ప్రీత్ బుమ్రాముంబై ఇండియన్స్‌అత్యుత్తమ ప్రదర్శన10 పరుగులకు 5 వికెట్లు
ఆండ్రీ రస్సెల్కోల్ కతా నైట్ రెడర్స్బౌలింగ్ లో ఉత్తమ స్ట్రైక్ రేట్9.94 స్ట్రైక్ రేట్‌
సునీల్ నరైన్కోల్‌కతా నైట్ రైడర్స్ఉత్తమ ఎకానమీ5.57

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ