ఆసిఫుద్దీన్ మహమ్మద్
ఆసిఫుద్దీన్ మహమ్మద్ ఒక కవి, రచయిత. ఇస్లామిక్ రచనలు ఎక్కువగా చేశాడు.
ఆసిఫుద్దీన్ మహమ్మద్ | |
---|---|
ఆసిఫుద్దీన్ మహమ్మద్ | |
జననం | ఆసిఫుద్దీన్ మహమ్మద్ 1973 జూన్ 8 |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.బి.ఎ., ఎల్ఎల్.బి. |
వృత్తి | వక్త , రచయిత, కవి, ఇస్లామియా ధార్మిక ప్రచారం. |
గుర్తించదగిన సేవలు | 1.ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన |
తల్లిదండ్రులు | శ్రీమతి రహీమున్నీసా బేగమ్, శ్రీ యూసుఫుద్దీన్ ముహమ్మద్ |
బాల్యము
ఆసిఫుద్దీన్ మహమ్మద్, 1973, జూన్ 8న జన్మించారు. వీరి తల్లితండ్రులు: రహీమున్నీసా బేగమ్, యూసుఫుద్దీన్ ముహమ్మద్. చదువు: ఎం.బి.ఎ., ఎల్ఎల్.బి.
వ్యాపకం
ఇస్లామియా ధార్మిక ప్రచారం.
రచనా వ్యాసాంగం
2007 నుండి రచనా వ్యాసాంగం ఆరంభించి పలు వ్యాసాలు ప్రచురితం చేశారు. ఇతడు మంచి వక్త. మతధర్మాల తులనాత్మక అధ్యయనం పట్ల ఆసక్తి.
రచనలు
1. ఇస్లాం, హిందూధర్మాలు, 2. ఇస్లాం, ముస్లింల గురించి అవగాహన. లక్ష్యం: ఇస్లామ్ బోధనలను సరళమైన తెలుగులో అనువదించి ప్రజలకు అందించడం.
మూలాలు
సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010ప్రచురణకర్త—ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 46
బయటి లంకెలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ