ఆసిన్

భారతీయ నటీమణి

ఆసిన్ తొట్టుంకల్ (జ. 1985 అక్టోబర్ 26) భారతీయ నటీమణి. ఈమె తమిళ, తెలుగు హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈమె భరతనాట్యంలో శిక్షణ పొందిన నర్తకి.[4] ఈమె మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందింది. మొదటగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో నటన ప్రారంభించిన ఈమె తర్వాత బాలీవుడ్ లో నటించడం మొదలు పెట్టింది.[5] ఈమె ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. తన డబ్బింగ్ తానే చెప్పుకోగలదు.[6][7][8] నటి పద్మిని తర్వాత అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకున్న మలయాళీ నటి ఈమే. 2007 లో ఆన్ లైన్ తమిళ సినిమా పత్రికలు ఈమెను క్వీన్ ఆఫ్ కాలీవుడ్ అని వర్ణించాయి.[9][10]

ఆసిన్
2012 లో ఆసిన్
జననం
ఆసిన్ తొట్టుంకల్

(1985-10-26) 1985 అక్టోబరు 26 (వయసు 38)[1][2][3]
వృత్తి
  • నటి
  • మోడల్
  • నర్తకి
క్రియాశీల సంవత్సరాలు2001–2015
జీవిత భాగస్వామి
రాహుల్ శర్మ
(m. 2016)
పిల్లలు1
పురస్కారాలు

ఇవి కూడ చూడండి

మజా

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ